ఓం నమో నారాయణాయ.....ఓం నమో భగవతే వాసుదేవాయ ...ఓం నమో విష్ణవే ..ఇది భగవత్ రామనుజాచార్యులవారు మనలాంటి సామాన్యుల కోసం ప్రసాదించారు ..ఉపవాసాలు ..కఠిన నియమాలు చేయలేనివారు ..ఈ నామాలు చదువుకోండి ..మంచి వినడం మంచిఆలోచించడం ..మంచి చేయడం పదిమందికి శ్రేయస్సు ..సేవలాంటివి చేయండి ..చాలు కలి మీ దగ్గరకు రాడు ..కలి మాయలు దోషాలు మిమ్మల్ని ఏమిచేయలేవు
ఈ కార్తీక్ మాసములో జపి0చడం వల్ల మీకు ఎన్నో రెట్లు లాభాలు పుణ్యం కలుగుతాయి లేదా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర నామాన్ని ఆయునా జపించండి ..కలియుగ దైవం ..స్మరణ వల్ల కూడా కలి దోషాలు ..మాయలు మీ వైపుకు కానీ ..మీ జోలికి కానీ రావు ....ఓం నమో వేంకటేశాయ 🌹🌹🌹🌹🙏🙏🙏🙏
0 comments:
Post a Comment