భక్తి ద్వారా భగవంతుని గెలుచుకోవచ్చు ..కఠినమైన పూజలు ...ఉపవాసాలు ..యజ్ఞాలు ..మెడిటేషన్ తపస్సులు చేసే ఓపిక ..తీరిక ..లేకపోయినా ...మన పరిస్థితులు అనుకూలించక పోయినా ...కేవలం నామస్మరణ ..చాలు భగవంతుడు కనపడతాడు ..అంటే ఆయన లీల తప్పక కనిపిస్తుంది ..కాకపోతే మనస్సుపూర్తిగా నమ్మాలి ..చిత్తశుద్ధి ఉండాలి ..అడ్డు వచ్చే వి .భగవంతుడు పెట్టేపరిక్షలను తట్టుకొని నిలబడాలి ..తట్టుకొనే శక్తి లేకపోయినా ..మన లోని అహంకారం వదిలేసి ..సరెండర్ ఆయు భగవంతుని పాదాలను శరణు జొచ్చాలి ....దానికి చిత్తశుద్ది ..మనస్సు పవిత్రత ఉండాలి ..అస్సలు ..కలియుగములో కేశవుడిని భజన చేయాలి ..అక్కడ భగవంతుడు తప్పక ఉంటాడు ..గీత లో స్వామివారు స్వయంగా చెప్పాడు ..నామం భజన చేసే చోట తప్పక ఉంటాను ..అని ..కలియుగములో భజన మాత్రమే ..చాలా పవర్ ఫుల్ ..యజ్ఞ యాగాలు కంటే ..అని పురాణాలు ..పండితులు కూడా చెబుతున్నాయి ..
🙏🙏🌹🌹నామం భజన చేద్దాం ..తరిద్దాం ...ఓం నమో నారాయణాయ ...ఓంనమో వే0కటేశాయ 🌹🌹🌹
0 comments:
Post a Comment