శ్రీ విలిపుత్తూరు ని బృందా వనం గా మార్చి స్వామివారి గుణములను భజించిన ఈ తిరుప్పావై పాశురం లేక పద్యం భావం ...భాష్యం ..వినండి ...ఈ మార్గశిర మాసంలో ..ప్రాత:కాలంలో.శ్రీ మహావిష్ణువు ని అమ్మవారిని. , స్మరించుకోవడం అది ఒక గొప్ప దివ్య మైన అనుభూతి ...ఎందుకంటే భగవద్గీత లో శ్రీ కృష్ణభగవనుడు స్వయంగా నెల ల్లో ..అంటే మాసములలో ..నేను మార్గశిర మాసం ని అని చెప్పుకున్నారు ..అందుకే...శ్రీమహావిష్ణువు శ్రీమహాలక్ష్మి అమ్మవార్లను ..సేవించి ...స్మరించి ..భజించి ...తృప్తిగా ..స్వామి అమ్మవార్ల దయను పొంది సుఖము గా జీవిద్దాం
🙏🌷🌷🌷ఓం నమో నారాయణా య ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో విష్ణవే 🙏🌷🌷🌷
🙏🌹🌹 ఓం నమోవేం కటేశాయ ..🌹🌹🙏
0 comments:
Post a Comment