ఇప్పటివరకు మీరుచూసినవి ఎన్నో గొప్పవి. ఉన్నాయి ..అయితే ఈ ధనవ్రతం అనేది మాత్రం సంపదలను ఇచ్చేది ఇందులో కలియుగదైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు కదా అందుకే స్వామివారి ముఖ్యమైన అతిగొప్పవైన పన్నెండు నామాలు ..తో తులసీ పూజ .అలానే అతిగొప్పవైన విషయం శ్రీమహాలక్ష్మి అమ్మవారి నామములు చదువుతూ ..శ్రీనివాస ప్రభువు నామలుచదువుతూ బిల్వ దళాలు తో పూజ..బిల్వ దళఅర్చన అనగానే శివభగవానుడు గుర్తుకువస్తాడు ..కానీ బిల్వవృక్షం అంటేనే శ్రీమహాలక్ష్మి అమ్మవారు అని తెలుసుకోవాలి ఈ మార్గశిర మాసం లో శ్రీవేంకటేశ్వర స్వామివారికి బిల్వ దళాలు తో కూడా పూజ చేస్తారు అందుకే తప్పక చూడండి ..అంతేకాదు
ఇంకా కమలాలతో అదే పద్మా లు తో కూడా విశేషం గా చేసిన పూజ ..హోమం చూడండి ...ఆ వేద మంత్రాలు వినండి ఆ మంత్రాల ధ్వని వైబ్రేషన్స్ మీ గృహంలో.. మీ నివాసం లో పెట్టి..మీరు వినండి ..చూడండి ..ఇల్లు అంతా ఆ తరంగాలు తోపాజిటీవ్ శక్తి వ్యాపించి అనేక శుభాలు కలుగుతాయి ....అనేక సంపదలు కలుగుతాయి అందుకే పూజ చూడండి ...వినండి ..తరించండి ..🙏🙏🙏🙏
🌹🌹🌹శ్రీమహాలక్ష్మి నారాయణాభ్యానమః ..ఓం నమోవేంకటే శాయ🌹🌹🌹
0 comments:
Post a Comment