మాధవ ..మధుసూధనా ...ఓం నమో నారాయణా య ..
లేదా అచ్యుత.. అనంత ..గోవిందా ..సంకర్షణ ..వాసుదేవ ..ప్రద్యుమ్న ..మీ ఇష్టం ఏ భగవంతుని నామం అయినా మనస్సులో చేస్తూ తిరగండి .పనులు చేసుకొండి ..మీకు కలి దోషాలు మీ దగ్గరకు రావడానికి భయపడతాయి
భగవంతుని శక్తి మనకు కనపడకుండా ..మన వెన్నంటి కాపాడుతూ ఉంటుంది ..కాకపోతే సత్ కార్యాలు పుణ్య కార్యాలు చేయాలి ..మంచి ఆచరించాలి
🌷🌷🌷🌷🌷🌷ఓం నమో వేంకటేశాయ🌷🌷🌷🌷🌷
0 comments:
Post a Comment