తిరుమల తిరుపతి దేవస్థానం వారు కార్తీక మాస శుభవేళ ...శ్రీవారి కి సహస్రదీపోత్సవం నిర్వహించారు ఈ దీపోత్సవం విశాఖపట్నం లో సముద్రతీరాన పెద్ద ఎత్తున నిర్వహించారు .శుక్రవారం. శ్రీ దీప మహాలక్ష్మి పూజ ఇంకా శ్రీసూక్తం తో శ్రీమహాలక్ష్మి అమ్మవారి యాగం కూడా నిర్వహించారు ... ఇంకా వ్యాఖ్యానం లో శ్రీవేంకటేశ్వరప్రభువు యొక్క నైవేద్యం రహస్యాలు ..వ్యాఖ్యాత చెప్పే విషయాలు చూడండి .. వినండి ..తరించండి ..
🙏🌷🌷🌷ఓంనమో నారాయణా య...ఓం నమో వేంకటేశాయ ..అచ్యుత అనంత.. గోవిందా ..గోవింద🌷🌷🌷🙏
..
0 comments:
Post a Comment