శ్రీవైష్ణవ మతములో ముఖ్యమైన విషయాలు కొన్ని ఈ పాశురం కు చెప్పిన వ్యాఖ్యానం లో ఉంది ..అలానే దాస సంప్రదాయం ..నైత్యా ను సంధానం ..అంటే నీచము గా అని అర్ధం ..అలా భక్తి విషయములో ఏమిటి అనేది కూడా చెప్పబడినది ..నీచము గా అనిపించే దాసత్త్వం.. ఎంత నీచము గా అనిపించినా సరే ..అవతల వచ్చిన ది ఎవరైనా .సరే భాగవత తోత్త ముడు అయితే .. నీ భక్తుడయితే స్వామి చాలు వారికి దాసుడి గా ఉండటం మాకు ఎంతో ఇష్టం అ.లాంటి భావనలు కలిగిన వారిని ఎంతో ఇష్ట పడతాడు శ్రీమన్నారాయణుడు .
🌹🌹శ్రీగోదారంగనాథస్వామినై నమ:ఓం నమోనారాయణా య ఓం నమోభగవతే వాసుదేవాయ ఓం నమోవిష్ణవే🌹
🙏🌷🌷🌷 ఓం నమో వేంకటేశాయ🌷🌷🌷🙏
0 comments:
Post a Comment