శ్రీ మహావిష్ణువే ..కలియుగములో శ్రీవేంకటేశ్వరుడు ..తిరుమల యే భూలోక వైకుంఠ0 ..సాలగ్రామ రూపములో శ్రీవేంకటేశ్వర స్వామి వారిని అర్చించిన ..పూజ ని చూద్దాం ..కనీసం విన్నా కూడా ..మన0దరికి ..కుల మత వర్గ విభేదాలు తో ..దేశ విదేశ అనికాని ..ఏ సంభందం లేదు కేవలం అందరూ భగవత్ భక్తులమే కదా ..అందరం తరించవచ్చు ..మంచి శుభాలను సంప్రాప్తం చేసుకోవచ్చు .
ముఖ్యంగా ..ఇందులో నక్షత్ర హారతి చూడండి ..108 దీపవత్తులు తో ఇచ్చే నక్షత్ర హారతి ..అన్ని నక్షత్రాల వారికి ..ఏమైనా దోషాలు ఉంటే పోయు ..శుభాలు ను ఇచ్చే హారతి ని కూడా దర్శించుకొం డి ..ఇంకా అనేక వివరణ లు అందిస్తూ ఉన్నారు ..పూజ్యులు ..అర్చకస్వాములు ..విని తరించుదాం ఈ కార్తీక మాస శుభవేళ
🌹🌹🌹🙏🙏ఓం శ్రీనివాస శ్రీ వెంకటే శ గోవింద పరబ్రహ్మణే నమః🙏🙏🙏🙏🌹🌹🌹🌹
0 comments:
Post a Comment