కార్తీకమాసములో శ్రీదుర్గా పూజ..చూసినా.. కనీసం విన్నా కూడా మంచిది ..జీవితములో దుర్గా మాత దుర్గతులను పోగుడుతుంది అని పురాణాలు.. పండితులు చెప్పే విషయం ...మంచి ఉత్తమ గతులు కలగాలంటే ..ముందు దుర్గతులు అంటే బాధలు పోవాలి ..అప్పుడు మంచి స్థితి కలుగుతుంది ..అదే పుణ్యమైనమంచి శుభప్రదం దానితో సుఖాలు ..కలుగుతాయి ..దైవసంభ0ధమైన జ్ఞానం కలుగుతుంది .మానసిక ఆరోగ్యానికి కూడాశ్రీ దుర్గమ్మవారే అధిపతి ..నవగ్రహాలలో కూడా రాహువు ..అనుగ్రహం లభించి మానసిక ఆరోగ్యం సిద్ధిస్తుంది ..శరీరానికి కూడా మంచి బలం ..కొత్తశక్తి కూడా వస్తుంది ...ఇంకా శ్రీమహావిష్ణువు యొక్క చెల్లెలు దుర్గామ్మవారు ....కాబట్టి అమ్మవారిని తలచినా ..ఆ పూజ చూసినా ..విన్నా కూడా ఎంతో మంచిది కార్తీకమాసములో మరీ మంచిది...
🙏🌹🌹 శ్రీమాత్రేనమ: శ్రీదుర్గమల్లే స్వరాయనమః...ఓం నమో నారాయణాయ🌹🌹🙏
🌹🌹🙏ఓం నమో వేంకటేశాయ🌹🌹🙏
0 comments:
Post a Comment