ద్వార కా తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర స్వామివారు గరుడ వాహన0 పై ఊరేగుతూ దర్శనం ఇస్తూవున్నారు చూసి తరి0చ0డి🙏🙏🌹🌹🌹🌹
ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలోని ద్వారకాతిరుమలలో ఉత్తర ద్వార దర్శనం చిన్న తిరుపతి అని ముచ్చటగా భక్తజనం పిలుచుకుంటారు ..అచ్చ0గా కొండల పైనుంచి చూస్తే తిరుమల తిరుపతి లాగానే ఉంటుంది
🙏🌷🌷🌷 ఓం నమోనారాయణా య. ఓం నమోభగవతే వాసుదేవాయ. ఓం నమోవిష్ణ వే ..🌷🌷🌷🙏
🌹🙏ఓం నమో వేంకటేశాయ🙏🌹
0 comments:
Post a Comment