శివ కేశవులకు బేధం లేదు ...ఇద్దరిలో ఎవ్వరికీ దండం పెట్టినా ఇంకొస్వామి కి పెట్టినట్లే ..శ్రీభగవద్గీత లో శ్రీ కృష్ణపరమాత్మ ....స్వయంగా చెప్పారు ...విశ్వరూపములో కూడా శివుని రూపం ..ఆ స్వామి తల భాగం శ్రీ కృష్ణపరమాత్మ లో చూడవచ్చు .....కాబట్టి ఇద్దరూ ఒక్కరే
.🌷🌷🌷న మ: పార్వతి పతయే హర హర మహాదేవ 🌷🌷🌷
🌹🌹🙏🙏ఓం నమో వేంకటేశాయ..ఓం నమో నారాయణా య🙏🙏🌹🌹
0 comments:
Post a Comment