.🌷🙏శ్రీరామ జయరామ జయ జయ రామ ..🌷🌷
🌷🌷🌷 శ్రీరామ రామ రామేతి ..రమే రామే మనోరమే సహస్రనామ తత్తు ల్యం రామ నామ వరాననే 🌷🌷ఈ మంత్రం మొత్తం 3 సార్లు చదివితే 1000 నామాలు లేక అవే శ్రీవిష్ణుసహస్రనామాలు చదివిన పుణ్యానికి సమానం
శ్రీషిర్డీ సాయి దత్తాత్రేయుడు ..కూడా ఆ రోజుల్లో భక్తుల కోరిక మీద ఒక మంత్రం ఉపదేశింప మన్నారు ..అప్పుడు ఆ సద్గురువులు బాబావారు ....రాజారామ్ రాజారాం రాజారాం. జయరాం. జయ రాం శ్రీరాం.... అని భక్తులందరికి మంత్రోప దేశం చేశారు ....అంత మహిమాన్విత మంత్రం ..మీరూ రోజూ చదువుకోండి ..పడుకోనేటప్పుడు.. ఎప్పుడైనా చదువుకోవచ్చు ...దానికి శు చి శు భ్రత లతో పనిలేదు ....ఎల్లవేళలా చదువుకోవచ్చు ..జై శ్రీరామ్
0 comments:
Post a Comment