ఈ నూతన సంవత్సర0 లో 2021 ప్రజలు అందరికి ఆయురారోగ్యఐశ్వర్యములు సమృద్ధిగా కలగాలని కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరుని ..సద్గురదైవం శ్రీసాయునాధుని ప్రార్ధిస్తున్నాను...కొత్తవారికి ..మంచి ఉద్యోగాలు రావాలని ..లాకుడౌన్ లో ఉద్యోగం పోయు ఇబ్బంది పడినవారందరికి అంతకంటే మంచి వ్యుద్యోగాలు వచ్చి సిరుల తల్లి వరాలు కురిపించి నవ వసంతాలు తో అందరి కుటుంబాలు వర్ధిల్లాలని మహాభాగ్యము అయిన ఆరోగ్యం కూడా అందరికి దివ్యంగా లభించి వర్ధిల్లాలని ..మనస్సారా ఆ భగవంతుని ప్రార్ధిస్తూవున్నాను
🌹🌹🌹🌹 సర్వేజనా:సుఖినోభవ0తూ.. సమస్త సన్మ0గాళాని భవంతు..🌹🌹🌹🌹
🌷🌷🌷🌷 Wish you Happy New year202to all🌷🌷🌷🌷🌷
0 comments:
Post a Comment