🌷🌷🙏🙏మానవుడు ఏదో విధంగా భగవంతుని పాదాలు పట్టుకొని ..ఈ జన్మలను .ఈ కర్మలను సునాయాసంగా దాటివెళ్లాలి
ఒక్కరే భగవంతుడు రూపాలు అనేకం అని చాలా సార్లు మనం అనుకున్నాం .అలానే శివ కేశవులకు బేధం లేదు
కొంద రు విష్ణుసహస్రనామాలు చదువుకొని సమస్యలు పోగుట్టుకుంటారు... కొందరు శివాభిషేకం చేసుకొని సమస్యలను పోగుట్టుకుంటారు .కాబట్టి మనకు అనువుగా ఏ విధానం లభ్యం అయితే ఆ విధానాన్ని అవలంభించవచ్చు ..కార్తీకమాసం శివ కేశవులకు ..ఎంతో ఇష్టమైనది . ..కొన్నిసార్లు శ్రీమహావిష్ణువు కొన్నిసార్లు శివయ్య ను తలచుకొని మనస్సు మాలిన్యాలని తొలగించుకోవాలి ..ఈ ప్రక్రియ లు కుదరని వారు ..చేయటానికి వీలు కుదరని వారు చూస్తూ మనస్సులో పూజని చేసుకున్నట్లు ఊహించినా చాలు ఆ పుణ్యఫలం దక్కుతుంది ..అదీ కుదరకపోతే భగవంతుని నామాలు చదువుకొని మనస్సు ఒక్క క్షణం దైవం పై పెట్టి దండం పెట్టుకోండి చాలు ..శ్రీరాముడు శ్రీకృష్ణుడు శ్రీవెంకటేశ్వరుడు ..శివుడు.అమ్మవారు ..ఎవరినైనా మీకు లభించే ఫోటో ని బట్టి ..నమస్కారం? చేసుకొండి.. ఎవరికి దండం పెట్టినా కేశవుడికి ...లేదా ఆయన రూపమే శివుడికిచెందుతుంది ...భగవంతునికి కావాల్సింది హ్0గు. ఆర్భాటం
కాదు..స్వచ్ఛమైన ..నిర్మలమైన ప్రేమ ..భక్తి ...సేవ ................కేవలం మంచిస్మరణ ..నామ0 చదువుతుంటే చాలు అదీ ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది ...నారదుడు అంతేగా ..ప్రహ్లాదుడు అంతేగా .కేవలం నామ్0 చదివితే చాలు🌷🌷🌷
🌹జయశ్రీ మన్నారాయణ ....జైశివ నారాయణ🌹
🌹🌹ఓం నమో వే0కటేశాయ 🌹🌹
0 comments:
Post a Comment