తిరుప్పావై 16-12 నుంచి ప్రారంభం ..తమిళం లో ఉంటాయి ఈ గోదాదేవి పాడిన పద్యాలు... వాటినే పాశురములు అంటారు ..అన్నమయ్య పాడిన శ్రీవేంకటేశ్వర స్వామి వారి కీర్తనలు వైభవ0 ..ఆ వర్ణన ఈ పాశురములు లో చూడవచ్చు ..30 రోజులు ఒక నోము లా నోచి ..శ్రీరంగనాధుడిని కీర్తి0చి పాడి చివరకు స్వామివారిని ప్రసన్నం చేసుకొని ....వివాహం చేసుకొని స్వామివారి లో చేరిపోయు0ది ..మానవులు జీవులు అన్నింటికి ఈ స్వామి వారి వైభవం తెలియపరచి ..ఆ మాహాత్మ్యం ..మనలాంటి సామాన్యులకు కూడా స్వామివారి దయ పొందేలా ...తరింపచేసేలా ..గోదాదేవి అమ్మవారు మార్గం చూపింది ..ఇది ఇలా 30 రోజులు విన్నా ...ఆచరించిన ..కానీసంచూసినా పెళ్ళి కానీ వారికి పెళ్ళి అవుతుంది అని ఫలశృతి చెప్పబడింది .....అలానే జనన మరణ చక్రం నుంచి బైట పడి మోక్షం కావాలనుకునే వారికి కూడా ...మోక్షం సిద్ధిస్తుంది .
🌷🌷🌷ఓం శ్రీ రంగనాయకాయయైనమ: ఓం నమో నారాయణా య. ఓం నమోవెంకటేశాయ🌷🌷🌷
0 comments:
Post a Comment