Pages

🌷🌷🌷🌷🌷ఒక మూగజీవి అంతే కాదు క్రూర జంతువు లో ఉన్న జ్ఞానం ....చూడండి 🌷🌷🌷🌷🌷


 

ఒక మొసలి జింకని వేటాడాలని పట్టింది ...కానీ దాని పొట్టలో కొట్టుకుంటున్న నాడి ...పొట్టలో ఇంకో జీవి గుండె 

చప్పుడు ...ఆ ...తల్లీ పిల్ల బంధ0 ..అనుబంధం ..ఆ తీపి మమకారం గుర్తువచ్చి ఉంటాయి ..అదే జ్ఞానం 

అది ప్రతి జీవికి ..ముఖ్యంగా. ఈ రోజుల్లో   మానవుడికి  కి ఉండాల్సింది అదే ..అదే భగవంతుడిని తెలుసుకోవడం 

ఆశ పడవచ్చు కానీ అతిగా ఆశ ...ఆవేశం మంచివి కావు ..అది రాక్షస త్త్వం కు దారి తీస్తుంది ...

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online