కార్తీకమాసం ..లో శివ కేశవులకు చేసే పూజలు ఎంతో ఫలప్రదం ..ఇక్కడ కమలాలతో పార్వతి పరమేశ్వరులను అర్చించిన విధానం ..మనకు ఎంతో ఆనందాన్ని ...అన్నిరకాల సంపదలను ప్రసాదించుతుంది .సూర్యభగవానుడు
ఆరోగ్యాన్ని ఇస్తాడు .శివభగవానుడు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు శ్రీమహావిష్ణువు మోక్షాన్ని ప్రసాదిస్తాడు ..చాలామంది పండితులు ..మోక్షం అనగానే ఈ జన్మ లో ముసలితనం అయిపోయు న తరువాత దేహం విడిచిన తరువాతఇక జన్మలు లేకుండా ఇచ్చేది మాత్రమే మోక్షం అంటారు ..కానీ నిత్య జీవితములో ..ఎదుర్కొంటున్న అనేక సమస్యల నుంచి విడిపడటం కూడా మోక్షమే ...మోక్షం అనే పదానికి అర్థం ...విడిచిపెట్టుట అని ...ఇక్కడ సమస్యలు కూడా మనల్ని విడిచిపెట్టడం ...అది ఆరోగ్య...ఆర్థిక ..లాంటి అనేక సమస్యలు అని అర్థం చేసుకోవాలి.
ఈ పూజ చూసినా ..విన్నా ..కూడా ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది ..నమ:పర్వతీపత యే..హర హర మహాదేవ🌷🌷
🙏🌷🌷🌷 ఓం నమో వేంకటేశాయ..ఓం నమో నారాయ ణా య🌷🌷🌷🌷🙏
0 comments:
Post a Comment