కార్తీకమాసం లో శ్రీమహావిష్ణువు నే కార్తీక దామోదర స్వామి అనే పేరుతో పూజలు చేస్తూవుంటాము ..ఈ మాసం లో
తులసీ అమ్మవారు ..ధాత్రి అమ్మవారి కి కూడా పూజలు ...కార్తీకదామోదరుని తో చేసే ఉత్సవం..చూడటం ..వినడం
కూడా ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది ...ప్రపంచంలో జనులందరికి ఇది ఒక కళ్యాణస0బరం గొప్ప శుభాలను తెచ్చిపెడుతుంది .
ఎప్పుడు విన్నా ..చూసినా ...ఎంతో మేలు ...ఎంతో ఆనందం ....
🌷🌷🌷ఓం నమో వేంకటేశాయ ...ఓం నమో నారాయణ య ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో విష్ణవే🌷
0 comments:
Post a Comment