ఇపుడు అందరికి కూడా ఒక విషయం అవగతం అవుతుంది
భగవంతుడు అంటే ఎలా ఉంటాడు
భగవత్ శక్తి ఏమి ..భగవత్తత్వం అంటే ఏమిటి ..బ్రహ్మనందం అంటే ఏది ?
ఇవి అన్ని భగవత్ భ0 ధు వులు అయుతేనే బోధపడుతుంది .అక్కడ స్వచ్ఛమైన ప్రేమ ..అదే భగవంతుడు దానిద్వారా వచ్చేది బ్రహ్మానందం ..అర్థం కానివారికి మృగాలు వల్ల ఏమి ప్రేమ అనుకుంటారు ..వాటికి కడుపు నిండుగా ఉంటే ప్రశాంతం గా ఉంటాయి ..మానవుడికి ఎంత వున్నా సంతృప్తి ఉండదు ..ఒక పది .ఇరవై తరాలకు కూడ బెట్టాలని కుతంత్రాలు చేస్తూవుంటాడు
0 comments:
Post a Comment