షష్టి తిధి నాడు వచ్చినస్కందుని పూజ ఒకేసారి చూడండి ...తరించండి.. అన్ని ప్రయోజనాలు చేకూర్చే సుబ్రహ్మణ్య స్వామి వారే స్కంధుడు ...ఆయనే సర్పరాజస్వామివారు .ముఖ్యంగా సంతానం కోరి పూజ చేసుకునేవారికి ,....పాపాలు దోషాలు పోయి సంతాన సాఫల్యం సిద్ధిస్తుందని ..పండితులు చెబుతున్నారు
కనీసం మనస్సు పెట్టి ,భక్తిశ్రద్ధలతో....చూసి నా....లేక విన్నా కూడా మంచి కోరుకున్న ఫలితాలు ఉంటాయి
🙏 🙏🙏🌹🌹🌹 ఓం నమో వే0కటేశాయ ......ఓం నమో సుబ్రమణ్యదేవా య.🙏🙏🌹🌹🌹
0 comments:
Post a Comment