🌹🌹🌹🌹🌹శ్రీరంగం శ్రీమహావిష్ణు భగవాను ని దివ్య క్షేత్రం ..అందులో ఒక మావటి వానితో ఏనుగు తన హా వ భావాలను ఎలా పంచుకుంటుందో చూడండి . ..ప్రేమ. అనుబంధం అనురాగం ..నిర్భయం ...అంతలో మళ్ళీ అమాయకత్వ0 ఈ లక్షణాలన్నీ భగవ0తునికి సంభ0దించినవే . అవి అన్నీ మనిషిని మనస్సుని బుద్దిని కట్టి పడేస్తాయి .ఇప్పుడు
ఆ రెండు ప్రాణులు లేదా ఆ రెండు జీవులు ఒక్కటే ..రూపములోనే తేడా కనిపిస్తుంది ...అదే వ్యాపించివున్నభగవంతుడు... భగవ త్ త్త్వం🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🌹
0 comments:
Post a Comment