Pages

జామ కాయ గొప్పతనం తెలుసుకోండి nutritional values of Guava

రోజూ ఒకటి తింటే గుండెపోటు రాదు ..షుగర్ వ్యాధి గ్రస్తులకు చాలా మంచిది ..మొత్తంగా ఆరోగ్యవంతులకు రోగాలు రాకుండా కాపాడుతుంది .....ఇక BP, షుగర్ కొలెస్ట్రాల్ ,యూరినల్ infections ,లాంటివారికి ఎంతో మహామంచి గొప్ప ఔషధం.  అన్ని విటమిన్లు, మినరల్స్ ఉన్న పండు లేక కాయ ...ఎవరు ఎంత ఎక్కువ తిన్నా నష్టం లేదు పండు తింటే రాత్రి పడుకొనేముందు ...తెల్లవారి ఫ్రీమోషన్ అయిపోతుంది 
...

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online