Pages

భగవంతుడు జన్మ ఇచ్చినందుకు సాటి ప్రాణులని కాపాడాలి వాటికి నోరు లేదు


 

ఇదే భగవంతుడు కి చేసే సేవ ...నోరు లేని మూగనజీవాలకి సేవ చేయండి ఆవు గేదె దున్న ఎద్దు అన్ని జంతువులు.... . సైకో పాపాత్ముడు అంతులేని స్వార్దపు మనిషి కంటే వంద రేట్లు కాదు లక్షల కోట్లు రేట్లు బెటర్ ....అన్ని జంతువులకిసేవ చేయఁడి భగవంతుడు మెచ్చి మీ దగ్గరకి వస్తాడు .మిమ్ములని కలుసుకుంటాడు ...

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online