Pages

జంతువుల విశ్వాసం మనిషి లో ఒక్క శాతం కూడా ఉండదు


 జంతువులు .. భగవంతుడు స్వరూపాలే. ఎందుకంటే అవి కడ్తపడి ఏ రోజు ఆహారం ఆ రోజే సంపాదించుకొని తినేస్తాయి 

మనిషి లా ...అందరిదీ లాగేసుకొని తర తరాల  వరకు 

కుప్పలు వేసి దాచి పెట్టవు కదా . అది నిజమైన దైవత్త్వం కాదా

అవి కనపడితే నమస్కారం చేయాలి 

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online