అన్ని కులాలు మతాలు లో బీద వారికి రోగులకు ఒకప్పుడు ఆంద్రప్రదేశ్ లో జగన్ 25 ల రూ లు ఆరోగ్య శ్రీ ఇచ్చాడు ఎంతో మందిని ని కరోనా టైం లో ఆదుకున్నాడు జగన్
అలానే వైద్యం ఇప్పుడు పేదవారికి అందిస్తున్న హస్పిటల్స్ ని అందరికి తెలిసి వాళ్ళు ఉపయోగించుకొనేలా
మనం ఈ సమాచారం అందరికి చేరవేద్దాం
0 comments:
Post a Comment