Pages

News current affair


 

Latest news


 

భారత్ లో అంతుచిక్కని రహస్యాలు


 

రక రకాలు వాట్సప్ లో నిజాలు


 

అనంత పద్మ నాభ స్వామి వారి పై


 ఇంత అంతు చిక్కని ది అయితే  మరీ మానవులు ఇంతలా ఎలా నిర్మించ గలిగారు ..... ఈ దేవా లయం కట్టింది ఎవరు  మానవులు లా వచ్జిన దేవతలు అయుండాలి కదా  మానవ మాత్రులు వల్ల కాదు ...భగవంతుడు లీల ఆయు ఉండాలి  ఆయన అలా నాటకంగా రూప0 వేసి ఉండాలి లేదా మనం భక్తిగా అలా ఊహిస్తూ ఉండాలి 

     ఓం నమో నారాయణా య  జై శ్రీమన్నారాయణ 

         జై శివ నారాయణ   జై సాయు నారాయణ

ఎన్నెన్నో అందాలు చూసి ఆనందించండి


  

                           ప్రకృతి మత ఒడిలో

                                శ్రీ మాత్రే నమ:

ఈ డాక్టర్ గారు అందరికి స్ఫూర్తి దాయకం


 

వరంగల్ లో ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యుడి గా పనిచేసేవారు డాక్టర్ అమరవాది ప్రభాకరా చార్యులు ఎన్నో వేల మందికి చిన్న పిల్లలకి  గుండె ఆపరేషన్ లు విజయ వంతంగా చేశారు ఒక్కటి  ఫెయిల్ కాలేదు  ప్రభుత్వ హాస్పిటల్ అంటే మీకు తెలుసు అందులో గొప్ప గొప్ప up dated మిస్సిన్స్ ఏమి ఉండవు  ఆయునా అంత గొప్ప కీర్తి ని పొందారు  ఆయన మంచి బొమ్మలు గీసే ఆర్టిస్టు కూడా ప్రస్తుతం వారు హైదరాబాద్ BN రెడ్డి నగర్ లోసెటిల్ అయ్యారు అంటున్నారు ..గొప్ప ధనవంతులు ఎవరైనా ఇటువంటి వారికి ఘన సన్మానం చేస్తే స్ఫూర్తి దాయకంగా ఉంటుంది
చదువు తో పాటు వృత్తి పట్ల అంకిత భావం  ప్రేమ ఆరాధన ఖచ్చితత్వం  సాధించే తపన  నిస్వార్ధం సేవా భావం ఇలా0టి దైవ  లక్షణాలను పెంపొందించుకోవాలి  అప్పుడు సాదించవచ్చు.  ఇప్పటి వాళ్ళు అందరూ
డబ్బు తోనే వైద్యం  డబ్బు తెస్తేనే వైద్యం
అటువంటి ఆశా జీవులు ఆ చదువులు కి వెళ్ళకండి   .సమాజాన్ని పాడు చేయకండి.  .....డాక్టర్ మరింగంటి మురళీ కృష్ణ భట్టరా చార్య 

లోకం పోకడ ఇలా వు0ది


 


 

మానవుడు అతి ఆశ తో చచ్చిపోతున్నాడు ఒక్క చెట్టు ఒక్క పుట్ట బ్రతక నివ్వరు  అడవుల్లో ఏ పండు జంతువులకు వుంచరు  అన్ని కోసి పారేయడం అమ్మేయడం తినేయడం
పది తరాల కి సంపాదించుకోవడం రాజకీయ నాయకులు గుట్టలు కొండలు అడవులు నదులు మొత్తం కొట్టేసి అక్రమించుకోవడం మరి పాములు దగ్గర నుంచి ఏనుగులు వరకు ఎటు పోయు చస్తాయి చెప్పండి ..కరోనా లాంటి విపత్తులు వచ్చినా మనిషి లో  జ్ఞానం లేదు ఇంకా స్వార్ధం ఎక్కువ ఆయుపోయింది  ఇది నా అభిప్రాయం 

మీరు ఏమంటారో వ్రాయండి  



ఎంత జోక్ గా మాట్లాడారో కదా వాజ్ పేయు గారు


 

హోమియో మందు nasa


 

విద్వాంసుడు పండితులు మూర్తి గారి పై దాడి


 

ముక్కుతో పాట వినండి


 

Cow LOng jump


 

పక్షి love seens beautiful


 

మనకు ఏ గుర్తి0పు కార్డులు కావాలి ఇంకా ఎన్ని చూపించాలి

 

హ్

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online