ఇంత అంతు చిక్కని ది అయితే మరీ మానవులు ఇంతలా ఎలా నిర్మించ గలిగారు ..... ఈ దేవా లయం కట్టింది ఎవరు మానవులు లా వచ్జిన దేవతలు అయుండాలి కదా మానవ మాత్రులు వల్ల కాదు ...భగవంతుడు లీల ఆయు ఉండాలి ఆయన అలా నాటకంగా రూప0 వేసి ఉండాలి లేదా మనం భక్తిగా అలా ఊహిస్తూ ఉండాలి
ఓం నమో నారాయణా య జై శ్రీమన్నారాయణ
జై శివ నారాయణ జై సాయు నారాయణ
0 comments:
Post a Comment