ఓం నమో నారాయణా య ఓం నమో వేంకటేశాయ
ఓం నమ:శివాయ జై సాయునాదాయా
కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
జై శ్రీమన్నారాయణ జై జై శివ నారాయణ
.
https://telugu.greatandhra.com/mbs/reservation-andolana.html
రిజర్వేషన్లు గోల ఏమిటి గ్రేట్ ఆంధ్రా web పత్రిక లోచూద్దాం
https://telugu.oneindia.com/news/india/miraculous-rescue-of-joymoti-53-year-old-injured-elephant-airlifted-to-vantara-for-lifesaving-care-502709.html?ref_source=OI-TE&ref_medium=Article-Page&ref_campaign=Deep-Links-D1
ఇక్కడ క్లిక్ చేసి చూడవచ్హు ఆదాని చెట్లు కొట్టి అడవులు నాశనం చేస్తుంటే అంబానీ కొడుకు జంతువులని ప్రేమిస్తూ వాటి కోసం
హాస్పిటల్స్ కట్టించి సేవ చేస్తున్నారు ..ఏనుగులు సం రక్షణ కోసం ఇండోనేషియా దేశం వాళ్ళు ఈ అంబానీ కొడుకు తో
కలిసి పని చేస్తున్నారు ...
*అహోబల క్షేత్రములో నవనారసింహమై తొమ్మిదిమంది నరసింహులుగా ఉన్నాడు.
1. జ్వాలానరసింహుడు -- ఆయనే ఉగ్ర నరసింహ స్వరూపము. మొదటగా వచ్చిన తేజో స్వరూపము. హిరణ్యకశిపుని పొట్ట చీలుస్తున్న స్వరూపములో ఉంటాడు.
2. అహోబలనరసింహస్వరూపము -- హిరణ్యకశిపుని సంహరించిన తరవాత కూర్చున్న స్వరూపము.
3. మాలోల నరసింహుడు -- లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా వస్తే ఆమెని స్వీకరించి ఎడమ తొడ మీద కూర్చో పెట్టుకున్న స్వరూపము.
4. కరంజ నరసింహుడు అని నాలగవ నరసింహుడు. ఆయన చెట్టుకింద ధ్యాన ముద్రలో ఉంటాడు.
5. పావన నరసింహుడు -- ఆయన దగ్గరకు వెళ్ళి ఒక్కసారి నమస్కారము చేస్తే ఎన్ని పాపములనైనా తీసేస్తాడు. మంగళములను ఇస్తాడు. అందుకని ఆయనని పావన నరసింహుడు అనిపిలుస్తారు.
6. యోగ నరసింహుడు అంటారు. అయ్యప్పస్వామి ఎలా కూర్చుంటారో అలా యోగపట్టముకట్టుకుని యోగముద్రలో కూర్చుంటాడు. ఇప్పటికి అక్కడకి దేవతలు కూడా వచ్చి ధ్యానము చేస్తారు అని చెపుతారు.
7. చత్రవట నరసింహస్వరుపము అంటారు. పెద్ద రావి చెట్టుకింద వీరాసనము వేసుకుని కూర్చుంటాడు. అక్కడకి హూ హ, హా హా అని ఇద్దరు గంధర్వులు శాపవిమోచనము కొరకు నరసింహస్వామి వద్దకి వచ్చి పాటలు పాడి నృత్యము చేసారు. ఆయన తొడమీద చెయ్యి వేసుకుని తాళము వేస్తూ కూర్చున్నారు. ఆ కూర్చున్న స్వరూపమును చత్రవట నరసింహస్వరూపము అంటారు అక్కడకు వెళ్ళి కొంతమంది పెద్దలు సంగీతము పాడుతుంటారు.
8. భార్గవ నరసింహుడు పరశురాముడు నరసింహ దర్శనము చెయ్యాలని కోరుకుంటే అనుగ్రహించి దర్శనము ఇచ్చిన స్వరూపము
9. వరాహ నరసింహస్వరూపము భూమిని తన దంష్ట్రమీద పెట్టుకుని పైకి ఎత్తినటువంటి స్వరూపము ఆదివరాహస్వామి పక్కన వెలసిన నరసింహస్వరూపము మొదటగా వచ్చిన యజ్ఞ వరాహస్వరూపము, నరసింహ స్వరూపము రెండు ఉంటాయి వరాహ నరసింహము. తొమ్మిది నరసింహస్వరూపములు అహోబలక్షేత్రములో ఉంటాయి.🙏*
ఓం నమో నారాయణా యా ఓం నమో వేంకటేశాయ
ఓం నమో భగ వతే నార సింహ దేవాయ నమో నమో నమ:
ఓం నమో నారాయణా య జై శ్రీమన్నారాయణ
జై శివ నారాయణ జై సాయు నారాయణ
వరంగల్ లో ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యుడి గా పనిచేసేవారు డాక్టర్ అమరవాది ప్రభాకరా చార్యులు ఎన్నో వేల మందికి చిన్న పిల్లలకి గుండె ఆపరేషన్ లు విజయ వంతంగా చేశారు ఒక్కటి ఫెయిల్ కాలేదు ప్రభుత్వ హాస్పిటల్ అంటే మీకు తెలుసు అందులో గొప్ప గొప్ప up dated మిస్సిన్స్ ఏమి ఉండవు ఆయునా అంత గొప్ప కీర్తి ని పొందారు ఆయన మంచి బొమ్మలు గీసే ఆర్టిస్టు కూడా ప్రస్తుతం వారు హైదరాబాద్ BN రెడ్డి నగర్ లోసెటిల్ అయ్యారు అంటున్నారు ..గొప్ప ధనవంతులు ఎవరైనా ఇటువంటి వారికి ఘన సన్మానం చేస్తే స్ఫూర్తి దాయకంగా ఉంటుంది
చదువు తో పాటు వృత్తి పట్ల అంకిత భావం ప్రేమ ఆరాధన ఖచ్చితత్వం సాధించే తపన నిస్వార్ధం సేవా భావం ఇలా0టి దైవ లక్షణాలను పెంపొందించుకోవాలి అప్పుడు సాదించవచ్చు. ఇప్పటి వాళ్ళు అందరూ
డబ్బు తోనే వైద్యం డబ్బు తెస్తేనే వైద్యం
అటువంటి ఆశా జీవులు ఆ చదువులు కి వెళ్ళకండి .సమాజాన్ని పాడు చేయకండి. .....డాక్టర్ మరింగంటి మురళీ కృష్ణ భట్టరా చార్య
మానవుడు అతి ఆశ తో చచ్చిపోతున్నాడు ఒక్క చెట్టు ఒక్క పుట్ట బ్రతక నివ్వరు అడవుల్లో ఏ పండు జంతువులకు వుంచరు అన్ని కోసి పారేయడం అమ్మేయడం తినేయడం
పది తరాల కి సంపాదించుకోవడం రాజకీయ నాయకులు గుట్టలు కొండలు అడవులు నదులు మొత్తం కొట్టేసి అక్రమించుకోవడం మరి పాములు దగ్గర నుంచి ఏనుగులు వరకు ఎటు పోయు చస్తాయి చెప్పండి ..కరోనా లాంటి విపత్తులు వచ్చినా మనిషి లో జ్ఞానం లేదు ఇంకా స్వార్ధం ఎక్కువ ఆయుపోయింది ఇది నా అభిప్రాయం
మీరు ఏమంటారో వ్రాయండి
https://telugu.greatandhra.com/politics/andhra-news/is-there-a-conspiracy-to-misappropriate-the-assets-of-deities.html
హైదరాబాద్ తొలి ఐటీ టవర్ ఇక జ్ఞాపకమే.. కూల్చివేతకు సిద్ధం, కాలగర్భంలోకి తొలి MNC - https://telugu.samayam.com/telangana/hyderabad/hyderabads-first-it-tower-intergraph-demolished-in-begumpet-due-to-structural-damage/articleshow/131986807.cms
ఆప్‌లో డౌన్‌లోడ్ చేసుకుని చదవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి : https://tlg.page.link/share
ఏమి లేదు అది అంతా దైవత్త్వమే దేవుని స్వరూపాలే
నేను కొన్ని చోట్ల చూశాను సెంటర్లలో కొన్ని పట్టణాలలో ఆంధ్రప్రదేశ్ లో కాళ్ళకి తాడుకట్టి అమ్ముతూ వుంటారు
ఉదయం పూట పిల్లలని వదిలేసి వెళ్ళి పోతాయి ఆహారానికి
మళ్ళీ తిరిగి వచ్చి చూసుకు0దాము అంటే ఇంకా ఎక్కడ
పోరంబోకు ముండాకో లు అవి పట్టి మాంసం కోసం అమ్మి ఛ0పేస్తారు పిల్లలు ఆకలి తో మాడి చస్థాయు అక్కడ
కనీసం ఆలోచించి చావన్దిరా 100 150 కోసం అంత హింస
గుండెల్లో మనస్సుల్లో జాలి లేదా ఎందుకురా బ్రతుకులు
వెధవ మనిషి
బ్రతికి ఉన్నఒప్పుడే తోలు వలిచి ఎముకలు పీకి మాంసం లాగి డబ్బు కోసం వ్యాపారం విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు . అదే జంతువులు మనిషిని నమ్ముకుంటున్నాయు అదే మోసపు వెధవ మనిషి జంతువులు ని మోసం చేసి హింస తో ప్రాణాలు లాగి విదేశాలకు అమ్ముకుంటున్న నికృష్టపు వేదవలు ..మనిషి జాతి
ఎంత బాధాకరమైన విషయం ...ఈ విషం
https://muchata.com/%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%be/
https://muchata.com/%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b1%80%e0%b0%b0%e0%b0%be%e0%b0%9c%e0%b0%be/
ఓం నమో భగవతే వాసుదేవ్ సుదర్సన రూపాయ విష్ణవే నమ,:
వాటి సేవ చేస్తే భగవంతుడి కి సేవ చేసినట్లే
జై శ్రీమన్నారాయణ జై శివ నారాయణా జై జై సాయు నారాయణా
పిచ్చి పిచ్చి వీడియోలకి కూడా 10 వేలు 12 వేలు ఉంటున్నాయి నేను ఏది చెప్పినా ఏ సబజక్టు చెప్పినా 30 ..40 కూడా రావడం లేదు ...తంబు నైల్స్ పిచ్చి పిచ్చి గా వల్గర్ గా పెట్టలేను
https://muchata.com/vijay-joseph-community/
ఈ ల్లింక్ లో చదవండి .. సినిమా నటుడు విజయ్ పై
బ్రాహామణులు ని ఏదో ఒక సాకుతోతిట్టడం
వితండ వాదం... .ప్రతి కార్యం నికి కూడా ఓ సిస్టం పద్ధతి వుంటాయు ..తలా ఒక పని చేస్తారు ..డాక్టర్ పని డాక్టర్ ...నర్సు పని నర్సుఇంకా గది ఊడ్చి శుభ్రం చేసి ఉంచేవాళ్ళు .. హాస్పిటల్ మేనేజర్ ఇలా వుంటారు మందులు కనిపెట్టే వాడు అవి తయారు చేసే కంపెనీ ఆ మందులు ఉపయోగించే వాళ్ళు అవి షాపులో పెట్టి అమ్మే వాళ్ళు ..సరిగా వున్నాయో లేదో చెక్ చేసే డ్రగ్ అధికారి అందరిమీద ఆరోగ్య శాఖ కార్యదర్శి వాళ్ళమీద మంత్రి ఇలా ఉంటుంది సిస్టం ..ఇందులో ఎవరు గొప్ప కాదు చెప్పండి
అందరూ గొప్పకదా . కానీ వైద్యులు ని స్వయం గా నారాయణుని తో పోల్చి చెబుతారు ఆయునా కూడా మొత్తం నారాయణుని బృందమే గా . వ్యవస్థ ఏ దేశం లో ఆయునా తప్పదు దేవలోకంలో కానీ స్వర్గం నరకం లో కానీ ఒక వ్యవస్థ ఉంటుంది ఉండాలి ....మంద కృష్ణ గారికి అర్ధం కావాలి .... ..Dr MMK
ఏర్పరుస్తాయి ... కొన్ని ఇతర మతాల వారిలా గా విగ్రహారాధనా చేసేవాళ్ళని చంపేయండి జిహాద్ లు అధిక సంతానం బహు భార్యా తత్త్వం . హింసా వాదం ఇవన్నీ చెప్పదు హిందూ మతం ..బీజీపీ rss వాళ్ళు ఏమి కనుగోలేదు హిందూ మతాన్ని ...మీరు ఒకటి ఆలోచించండి హిందూ మతం విశాల హృదయం ఉండబట్టే ఇక్కడ ఎన్నో ఇతర మతాల వాళ్ళు వచ్చి పడి తిన్నారు .దోచుకు పోయారు విచ్ఛిన్నం వినాశనం చేశారు ప్రపంచం లో ఉన్న ఒకే ఒక్క హిందూ మతం ఉన్న దేశాన్ని ఇలా ఆయునా కనీసం ఈ కొద్దీ గా మిగిలిన దాన్ని ఆయునా ఇలాగైన మిగిల్చ0డి .మీ కు కావాలంటే ఇతర మతాల కి చాలా చాలా దేశాలు ఉన్నయు గా .......హిందూ మతం లో ఏం మంచి తనం ఉంది ఇలా ఎంతమంది కి అవకాశాలు ఇచ్చి తనని తాను అర్పించుకొంది ..ఆ మాత్రం గ్రహించలేరా మీ చదువులో ....ఇక చాలు జిహాద్ చెబితే పాపమ్ కానీ హిందూ మతానికి మీరు భయపడేవేమి జరగవు...
https://www.vsktelangana.org/Encyc/2026/3/7/genocide-against-women-in-the-name-of-religion-in-christianity.html
లింక్ లో ఉంది
శ్రీ మాత్రే నమ: ఓం నమో వేంకటేశాయ
మనకు శ రణం
జై శ్రీమన్నారాయణ జై శివ నారాయణ
ఓం నమో నారాయణా య .ఓం నమో వేంకటేశాయ
శ్రీమతే రామానుజయా యై నమ;
సరస్వతి అమ్మవారి గురువు హయ గ్రీవుడే
జై శ్రీమన్నారాయణ ..జై శివ నారాయణ
మీ గ్రూప్ ల్లో మొత్తం పంపించండి సార్
ధర్మ0 సత్య0 నిప్పు లాంటివి
చేతులు అడ్డు పెట్టి కూర్చుంటే దాచేస్తే నిప్పు ని ఎంతో కాలం ఆపలేరు .
ఓం నమో వేంకటేశాయ ఓం నమో నారాయణాయా
జీయర్ తిరు వాడిగలే శరణం
శ్రీ మతే రామానుజాయ నమ,:
ఓం నమో వేంకటేశాయ ...ఓం నమో నారాయణాయ
ఓం నమో వే0కటేశాయ ఓం నమో నారాయణాయా
జీయర్ తిరువడిగ లే శరణం
శ్రీమతే రామాను జాయా నమ:
శ్రీ సూర్యాయ నమ,: ఆడిత్యాయ నామ,:భాస్కరాయ నమ,:
సద్గురు సాయునాధ్ మహరాజ్ కి జై
ఓం సాయు శ్రీ సాయు జయ జయ సాయు
ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ
శ్రీ కృష్ణ .జయ కృష్ణ జయ జయ కృష్ణా
సంక్రాంతి లక్ష్మీ మతా కి జై ఓం నమో నారాయణాయ
సాయు బాబా బ్రాహ్మణ కుటుంబము లో పుట్టాడు శిశువు గా ఉన్నప్పుడే తల్లి తండ్రులు చనిపోయారు అప్పుడు ఆ అనాథ శిశువుని ముస్లిం దంపతులు తెచ్చి పెంచుతారు అలా ముస్లిం అంటున్నారు
ఎవరి ఇంట్లో అచారాలు అన్నిటిని పాటించుకోమని చెప్పాడు ..వదిలేసి నన్నే పూజించండి నన్నే నమ్ముకొండి అని ఎప్పుడూ చెప్పలేదు ..పాడు బడ్డ మసీదు కి ద్వారకా మాయు అని పేరు పెట్టుకున్నాడు
ముసలమ్మ ఒక ఆవిడ ఏదైనా ఒక మంత్రం ఉపదేశింప మంటే ...రాజారామ్ రాజారామ్ అనే శ్రీరాముడు పేరుతో ఒక మంత్రం ఇచ్చాడు సాయు ...5 కుటుంబాలలో భిక్ష అడిగి తినేవారు హిందూ మతం సన్యాసి లా ..కొంతమంది షిర్డీ గ్రామ ప్రజలు ఒక దేవాలయం కడతారు అప్పుడు బాబా వాళ్ళకి చెబుతాడు ఇందులో శ్రీ కృష్ణుని విగ్రహం పెట్టమని చెబుతాడు ... సాయు
ఇక సాయు నాధుడి గురువు వెంకూసా ..వెంకూసా దేవుడు వేంకటేశ్వరుడు .....ఇక అల్లా అంటే భగవంతుడా అని అర్ధం అది అరబిక్ భాష లోనిది ...అల్లా భల్లా కరేగా ..భగవంతుడు రక్షిస్తాడు అని ఆయన ఉద్దేశ్యం ...సబ్ కా మాలిక్ ఏక్ అని ఆయన ఎప్పుడూ చెప్పలేదు ..అన్ని జీవుల్లో ను భగవంతుడు వున్నాడు ..వారికి సేవ చేస్తే భగవంతుడికి చెందుతుంది అని చెప్పాడు ..అతిథులకు అందరిని భగవత్ స్వరూపం గా భావించి అన్నం పెట్టి పంపించేవాడు ..ఎవరి ఇంట్లో సమస్యలకి వాళ్ళ ఇంట్లో దైవాన్ని కొలుచుకోమని శ్రేద్ద గా భక్తిగా పూజ ఆరాధన చేసుకుంటూ సబూరి ఆంటే దేవుని దయ విషయం లో శ్రేద్ద మరియు సహనం అత్యంత అవసరం అని చెప్పాడు సాయు ..దీపావళి పండుగ కి దీపాలన్నీ వెలిగించి అవి జ్ఞాన జ్యోతులు గా లెక్కించుకోవాలి అని సందేశం ఇచ్చేవాడు వచ్జిన జనాలందరికి ..ఇక ఏనాడూ కూడా నువ్వు నా దగ్గరికి రా వస్తేనే .నన్ను అశ్రయు స్తేనే నిన్ను బాగుచేస్తా లేకపోయితే నువ్వు బాగుపడవు ..అని ఎవ్వరిని అనలేదు ..రమ్మని చెప్పలేదు ...సాయుని భవవంతుడు అని అందరూ అంటూ ఉంటే నేను కాదు భగవంతుడు పైన ఉంటాడు అందరిని రక్షిస్తాడు ...అని అందరికి చెబుతూ ఉండేవాడు ...కాబట్టి ఆయన ఒక మార్గదర్సకుడు ..ఆయన ఒక భక్తి మార్గం చూపే ఒక జ్ఞాన జ్యోతి స్వరూపుడు
ఆయన ముస్లిం కాదు ...హిందువు కాదు ఒక వేదాంతి ...దైవాన్ని ఎలా పెట్టుకోవాలో చెప్పే ఒక ప్రవక్త .ఆయన గురించి ఒక పుస్తకం చేతిలో పట్టుకునో లేక ఒక ప్రచారకుడిగా గురువారం ఇంటింటికి తిరిగి ప్రచారం చే య డమో ఏమి జరగడం లేదు ..సాయు భక్తి ఒక డివైన్ అది అలా ప్రవహిస్తూ ప్రతి ఊరు చేరుతూంది . సాయుఅవతారం అయిపోయిన తరువాత కూడా ఇంకా ఆయన రూపం ఆయన శ్రద్ద సబూరి మార్గం ...ఆగకుండా వెళ్తుంది అంటే ఎవరు కర్తలు కారు ....ఆయన అవతార పవిత్రత అవతార్ లక్ష్యం ఆ మహాత్మ్యం అలా వ్యాపిస్తూ పోతుంది .......జై సాయిరాం జై జై సాయిరాం ..నీ ఇష్టం అయితే ఒకసారి చూడు తెలుసుకో లేకపోతే వదిలేసి నీ భక్తి నువ్వు చూసుకో
గుడి కట్టినా విగ్రహాలు పెట్టినా ఆయన కాళ్ళ దగ్గర ఇతర దేవుళ్ళు విగ్రహాలు పెట్టినా నువ్వు తప్పు చేస్తున్నావు ...బాబా కాదు ..బాబా అలా చేయమని ఎప్పుడూ చెప్పలేదు .జ్ఞానం తెలుసుకో ..భక్తిగా నడుచుకో ..జీవులు అన్నింటికీ సేవ చేయు
ప్రేమను పంచు అదే భగ్వతత్త్వం ...ఇదే సాయు మతం ....ఓం సాయు
డాక్టర్ మురళీ కృష్ణ భట్టరా చార్య
let us try to know
YSR & వైఎస్ జగన్ ఉత్తరాంధ్రకి ఊపిరి పోశారు | YSRCP Leader Konda Rajiv Gandhi #bhogapuramairport https://search.app/a6K3f
అమ్మాయిలు అమ్మాయిలు ప్రేమించుకొని లెస్ బీనియన్ లుగా
వెర్రి తలలు..వేసే వెర్రి సంస్కృతీ ని చేతులరా తెచ్చుకున్నట్టు అవుతుంది ... జాగ్రత్త పడండి ప్రజలారా
Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online