Pages

పక్షుల భాష మీకు అర్ధం అవుతుందా


 

ఏమి లేదు అది అంతా దైవత్త్వమే  దేవుని స్వరూపాలే 

నేను  కొన్ని చోట్ల చూశాను సెంటర్లలో కొన్ని పట్టణాలలో ఆంధ్రప్రదేశ్ లో కాళ్ళకి తాడుకట్టి అమ్ముతూ వుంటారు 

ఉదయం పూట  పిల్లలని  వదిలేసి వెళ్ళి పోతాయి ఆహారానికి

మళ్ళీ తిరిగి వచ్చి  చూసుకు0దాము అంటే ఇంకా ఎక్కడ 

పోరంబోకు ముండాకో లు   అవి పట్టి మాంసం కోసం అమ్మి ఛ0పేస్తారు  పిల్లలు  ఆకలి తో మాడి చస్థాయు అక్కడ

కనీసం ఆలోచించి చావన్దిరా 100  150 కోసం  అంత హింస 

గుండెల్లో మనస్సుల్లో జాలి లేదా ఎందుకురా బ్రతుకులు 


0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online