మూగ జీవులకు చేసే సేవ డైరెక్టుగా భగవంతుడు కి చేరుతుంది ఆ పుణ్యం వెలగట్టలేనిది 100 పూజలు కంటే మూగ జీవులకు
స్వార్ధం తెలియని వాటికి సేవ చేయడం ఎంతో మహత్తు గలది
సృష్టి జీవులలో దరిద్ర వెధవ ఒక్క మనిషి జన్మ మాత్రమే .ప్రకృతిలో ఈ వెధవ ఎందుకూ పనికిరాడు..వాటిని కొల్లగొట్టి ప్రకృతిని దోచుకొని 10 తరాలకు సంపాదించాలని చూస్తాడు ..కాని పశు పక్ష్యాదు లు
ఒక్క రోజు కడుపు నింపుకోవడం కోసంచాలా కష్టపడ్తాయు .
మరుసటి రోజు మళ్ళీ ఆహారం కోసం కష్ట పడాల్సిందే ..
ఆలోచించండి ...స్ఫూర్తి తో కాస్త టైం కేటాయించి సేవలు చేయండి
ఉపకారం చేయక పోయిన పరవాలేదు అపకారం మాత్రం చేయక0డి ...అన్నింటిలో భగవంతుడు ని దర్శించండి
డాక్టర్ mk .. . ఓం నమో వేంకటేశాయ సద్గురు సాయునాదాయా
0 comments:
Post a Comment