Pages

హిందూ మతం లో స్తోత్రాలు వల్ల ప్రమాదం ఏమి లేదుకదా


 మీరు ఎవరో నాకు తెలియదు కాని  .నేను rss బీజీపీ  వాదం సమర్ధించడం లేదు కానీ ...హిందూ మతం   దక్షిణా మూర్తి స్తోత్రం శివుడు ఇవన్నీ మంచి మార్గాన్ని 

ఏర్పరుస్తాయి ...   కొన్ని ఇతర మతాల వారిలా గా విగ్రహారాధనా చేసేవాళ్ళని చంపేయండి  జిహాద్ లు  అధిక సంతానం బహు భార్యా తత్త్వం .  హింసా వాదం ఇవన్నీ చెప్పదు హిందూ మతం ..బీజీపీ rss వాళ్ళు ఏమి కనుగోలేదు హిందూ మతాన్ని  ...మీరు ఒకటి ఆలోచించండి హిందూ మతం విశాల హృదయం ఉండబట్టే ఇక్కడ ఎన్నో ఇతర మతాల వాళ్ళు వచ్చి పడి తిన్నారు .దోచుకు పోయారు   విచ్ఛిన్నం వినాశనం చేశారు   ప్రపంచం లో ఉన్న ఒకే ఒక్క హిందూ మతం ఉన్న దేశాన్ని ఇలా ఆయునా కనీసం ఈ కొద్దీ గా మిగిలిన దాన్ని ఆయునా ఇలాగైన మిగిల్చ0డి .మీ కు కావాలంటే ఇతర మతాల కి చాలా చాలా దేశాలు ఉన్నయు గా .......హిందూ మతం లో ఏం మంచి తనం ఉంది  ఇలా ఎంతమంది కి అవకాశాలు ఇచ్చి తనని తాను అర్పించుకొంది ..ఆ మాత్రం గ్రహించలేరా మీ చదువులో ....ఇక చాలు జిహాద్ చెబితే  పాపమ్ కానీ హిందూ మతానికి మీరు భయపడేవేమి జరగవు...

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online