skip to main |
skip to sidebar
పూర్వ కాలములో ఇత్తడి కంచు మట్టి పాత్రలలో వంటకి తినడానికి ...లిక్విడ్ లు త్రాగడానికి ఉపయోగించే వారు కనీసం స్టీల్ పాత్రలు ఆయునా వాడండి అందరికి సేఫ్ ....మట్టి పాత్రలు చాలా మంచిది ..ఎట్టి పరిస్థితుల్లో ను అల్యూమినియం పాత్రలు వాడకూడదు ..బ్రిటిష్ వాళ్ళు జైలు లో ఉన్న ఇండియన్స్ కి ఇందులో చిప్ప కూడు వండించి పెట్టి ఆరోగ్యాలని దెబ్బతీసి పనికిరాకుండా చేసేవారు కాబట్టి స్టీల్ ఇత్తడి లేక మట్టి పాత్రలు ఆరోగ్యానికి మంచిది
కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
అల్యూమినియం గిన్నెలు వాడవచ్చా
పూర్వ కాలములో ఇత్తడి కంచు మట్టి పాత్రలలో వంటకి తినడానికి ...లిక్విడ్ లు త్రాగడానికి ఉపయోగించే వారు కనీసం స్టీల్ పాత్రలు ఆయునా వాడండి అందరికి సేఫ్ ....మట్టి పాత్రలు చాలా మంచిది ..ఎట్టి పరిస్థితుల్లో ను అల్యూమినియం పాత్రలు వాడకూడదు ..బ్రిటిష్ వాళ్ళు జైలు లో ఉన్న ఇండియన్స్ కి ఇందులో చిప్ప కూడు వండించి పెట్టి ఆరోగ్యాలని దెబ్బతీసి పనికిరాకుండా చేసేవారు కాబట్టి స్టీల్ ఇత్తడి లేక మట్టి పాత్రలు ఆరోగ్యానికి మంచిది
Blog Archive
-
▼
2025
(51)
-
▼
August
(12)
- సారా ఇప్పుడు నది లా ప్రవహిస్తోంది
- రాజకీయ విలాసం లో మీడియా ఇలా ఉంది అట
- హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్ అట చూద్దాం
- ఉచిత వైద్యం పైసా ఖర్చులేకుండా ట్రీట్మెంట్
- దళితులకు అంటే sc st bc లు వారికి పూజలువేద0 అంటే ఏమ...
- రాజకీయ నాయకుల పై ఎన్నెన్ని కేసులు ఉన్నాయి ఒకసారి చ...
- దేవుడున్నాడుజాగ్రత్త లెక్కలు సరిచేస్తాడు జాగ్రత్త
- అల్యూమినియం గిన్నెలు వాడవచ్చా
- ప్రకాష్ రాజ్ సినిమా నటుడు కానీ ఇంకో కోణం లో
- జగన్ 3 సం లలో ఎం చేశాడు
- Evm ల మాయ అంటున్నారు ఒకసారి పరిశీలించి చూద్దాము
- భగవంతుడి స్వరూపాలు ఈ మూగ జీవులు
-
▼
August
(12)
Followers
About Me
- Dr.M muralikrishna
Powered by Blogger.
0 comments:
Post a Comment