జనాలు నవ్వుతున్నారు అందరూ .అయిన ఛానల్స్ మీడియా మారదు ..ఇంకా కొన్ని ఛానల్స్ కొ0తమంది .
.వ్యక్తి పూజ కులం పూజ చేయాల్సిన అవసరం లేదు ప్రజలకి రాష్ట్రానికి ఎవ్వరు మంచి సేవలు ఇస్తారో వాళ్ళే పాలకులు కాకపోతే ..మీడియా లో కూర్చొని ఏదో ఏదో వాయించే య కూడదు ...ఆ రోజులు పోయాయి ..ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది ..అన్ని విషయాలు అందరివి బైటకు వస్తున్నాయు కాబట్టి జర్నలిస్టులు ఛానల్స్ కాస్తంత ఆయునా నిజాయితీ గా ప్రజలు కోసం పనిచేయండి ...బీదలు గుండెల్లో సామాన్యుల మనస్సుల్లో వికలాంగుల బుర్రలో నాటుకుపోయున నాయకుల ని ఎలాగూ ఏదొంగ evm లు పీకలేవు కానీ కుర్చీలోఈ రోజు కూర్చోపెడతాయు కానీ అది తాత్కాలికమే ..రేపు అస్సలు సీస్సలు వాళ్ళు తప్పక వస్తారు మనం ఛానల్స్ లో ఊదర్ కొట్టేటప్పుడు కాస్త ఆలోచించండి చాలు ..కానీ ఆలోచించరు వాళ్ళుమారరు... కాకమారరు .....మారరు కులపిచ్చి ఉన్మాదం గా మారిపోయింది....
0 comments:
Post a Comment