కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
పెళ్లిచూపులు ఈ రోజుల్లో ఎలా అంటే
ఈ రోజుల్లో అమ్మాయిలు కొందరు ఎలా తయారువుతూ ఉన్నారోచూపే చక్కని డ్రామా
ఆయుర్వేద వైద్యం ..నాలుక అరుచి పోవాలంటే
రక రకాలు కారణాల వల్ల. నాలుక ఒకొక్కసారి రుచి ని తెలుసుకోలేదు ...అరుచి అంటారు ఆయుర్వేదం లో
అల్లోపతి ఇంగ్లీష్ వైథ్యం లో దానిని ....ఆగేషియా అంటారు
ఋషికొండ లో టీటీడీ వారితో జగన్ కట్టించిన స్వామి వారి ఆలయం
ఓం నమో వే0కటేశాయ చాలా రాష్ట్రాలలో చాలా ప్రదేశాలలో అమరావతి లో కూడస్వామి వారి ఆలయాలు టీటీడీ వారు కట్టేలా హుకుం జారీ చేశాడు
లైక్ లు ఇవ్వండి దయచేసి షేర్ చేయండి
కనీసం చూసేవారు లైక్ లు ఆయునా ఇవ్వండి షేరింగ్ కూడా చేయండి దయచేసి
ఆరోగ్యం కి సంబంధించి విషయం పదిమందికి చేరుతుంది కదా
కనీసం అది చేస్తారని మనవి
దీనిలో పోయేది ఏమి లేదు ..మీకు పైసలు కూడా ఖర్చు కావు కదా ...
అల్లం వెల్లుల్లి వంట మసాలా తో ఆరోగ్యం
ఆ మసాలా మిశ్రమం లో ఏమేమి ఉన్నాయి అవి ఆరోగ్యం ని ఎలా ప్రసాధిస్తాయి
ఓం నమో ధన్వంతరి నారాయణా య
ఓం నమో వేంకటేశాయ
అన్నీ వదులుకొని జీవితం అంకితం చేస్తూ సేవ చేసే భగవత్స్వరూపుడు
గోవిందా గోవుల కాపరి శ్రీకృష్ణ జయ జయ శ్రీ కృష్ణ
బీదలకి వైద్య చదువులు కస్ట తరమా
ఓం నమో వేంకటేశాయ ఓం నమో నారాయణాయ అన్ని కులాల్లో అన్ని వర్గాల లో బీద పేద ప్రజలు అందరూవైద్య చదువులు చదువుకోవాలి ..అని కోరుకుందాం
జర్నలిజం అంటే ఇదా ....
జనాలు నవ్వుతున్నారు అందరూ .అయిన ఛానల్స్ మీడియా మారదు ..ఇంకా కొన్ని ఛానల్స్ కొ0తమంది .
.వ్యక్తి పూజ కులం పూజ చేయాల్సిన అవసరం లేదు ప్రజలకి రాష్ట్రానికి ఎవ్వరు మంచి సేవలు ఇస్తారో వాళ్ళే పాలకులు కాకపోతే ..మీడియా లో కూర్చొని ఏదో ఏదో వాయించే య కూడదు ...ఆ రోజులు పోయాయి ..ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది ..అన్ని విషయాలు అందరివి బైటకు వస్తున్నాయు కాబట్టి జర్నలిస్టులు ఛానల్స్ కాస్తంత ఆయునా నిజాయితీ గా ప్రజలు కోసం పనిచేయండి ...బీదలు గుండెల్లో సామాన్యుల మనస్సుల్లో వికలాంగుల బుర్రలో నాటుకుపోయున నాయకుల ని ఎలాగూ ఏదొంగ evm లు పీకలేవు కానీ కుర్చీలోఈ రోజు కూర్చోపెడతాయు కానీ అది తాత్కాలికమే ..రేపు అస్సలు సీస్సలు వాళ్ళు తప్పక వస్తారు మనం ఛానల్స్ లో ఊదర్ కొట్టేటప్పుడు కాస్త ఆలోచించండి చాలు ..కానీ ఆలోచించరు వాళ్ళుమారరు... కాకమారరు .....మారరు కులపిచ్చి ఉన్మాదం గా మారిపోయింది....
భగవంతుడు జన్మ ఇచ్చినందుకు సాటి ప్రాణులని కాపాడాలి వాటికి నోరు లేదు
ఇదే భగవంతుడు కి చేసే సేవ ...నోరు లేని మూగనజీవాలకి సేవ చేయండి ఆవు గేదె దున్న ఎద్దు అన్ని జంతువులు.... . సైకో పాపాత్ముడు అంతులేని స్వార్దపు మనిషి కంటే వంద రేట్లు కాదు లక్షల కోట్లు రేట్లు బెటర్ ....అన్ని జంతువులకిసేవ చేయఁడి భగవంతుడు మెచ్చి మీ దగ్గరకి వస్తాడు .మిమ్ములని కలుసుకుంటాడు ...
జంతువుల విశ్వాసం మనిషి లో ఒక్క శాతం కూడా ఉండదు
జంతువులు .. భగవంతుడు స్వరూపాలే. ఎందుకంటే అవి కడ్తపడి ఏ రోజు ఆహారం ఆ రోజే సంపాదించుకొని తినేస్తాయి
మనిషి లా ...అందరిదీ లాగేసుకొని తర తరాల వరకు
కుప్పలు వేసి దాచి పెట్టవు కదా . అది నిజమైన దైవత్త్వం కాదా
అవి కనపడితే నమస్కారం చేయాలి
ఆ కళ లో కష్టం ఉంది కాని ఆదరణ లేదు
ప్రభుత్త్వాలు పట్టించుకోవాలి ఇటువంటి కష్ట జీవులను కళాకారులని ....వారికి ఉపాధి మార్గాన్ని చూపెట్టాలి
ఒక రాష్ట్రం లో స్వార్ధం తో ముడిరిపోయున పాలన
వినాయక వ్రతం ..పూజా విధానం ఆడియో
ఈ ఆడియో వింటూ చేసుకోండి ..శాస్త్రి గారు చక్కగా పాడి వ్రత విధానం కధ తయారు చేశారు ..వారికి ధన్యవాదాలు చెబుదాం
ఓం గం గణపతయే నమ: ......
సారా ఇప్పుడు నది లా ప్రవహిస్తోంది
జగన్ ఇస్సారి వస్తే ప్రతి ఊరు లో సారా ట్యా0కు లు కట్టాలి రోడ్డు పక్క న నల్లా లు అదే పంపులు ఏర్పాటు చేయాలి తిప్పుకుంటే ఎంతైనా తాగవచ్చు ఇప్పుడు 75 వేల బెల్టు షాపులు . దాన్ని డబులు ట్రిబుల్ చేయాలి జగన్ ప్రతి గ్రామం లో మెడికల్ కాలేజి కంటే గొప్పగా పేకాట క్లబ్ లు కాల్ మని కాల్ గర్ల్స్ ..ఇది ఆంద్రప్రదేశ్ గొప్ప పరిపాలన అలా.అది జగన్ ఇంకా బాగా చేస్తే జనాలకి అది ఏర్పాటు చేస్తే విజనరి govt ని బొంద పెట్టి ఎంత కాలం ఆయునా జగన్ సీయం గా ఉండవచ్చు కాబట్టి .....జగన్ కళ్ళు తెరవాలి ....మంచి రాజకీయాలు పనికి రావు జగన్ గారు ...ప్రజలు ఎం కోరుకుంటున్నారో అది ఇవ్వాలి ఇంగ్లీష్ మీడియం డాక్టర్ చదువు .పంటలు పొలాలు వుంటానికి ఇళ్ళు .ఇలా ఆలోచించారు కదా ఎంత తప్పుఈసారి వస్తే సారా డ్యామ్ లు కట్టి సారా కాలువలు ప్రవహించేలా చూడండి ...ఇకనైనా ...
రాజకీయ విలాసం లో మీడియా ఇలా ఉంది అట
రాజకీయాలు లని పోషిస్తున్న మీడియా ..ఒకప్పుడు ఇంత లేదు మీడియా కల్గించుకోవడం ..కానీ మీడియా చేస్తున్న పాప పుణ్యా లే ప్రభుత్వా లకి బలం ....ఇక అది చూసుకొని రెచ్చిపోతోంది మీడియా రంగం ..
ఉచిత వైద్యం పైసా ఖర్చులేకుండా ట్రీట్మెంట్
దళితులకు అంటే sc st bc లు వారికి పూజలువేద0 అంటే ఏమిటి దానికో ఏముంటుంది
ఇలా హిందూమత విషయాలు జ్ఞానం విద్య నేర్పిస్తున్న
శ్రీ శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి వారు
ఓం నమో నారాయణా య ఓం నమో వేంకటేశాయ
.. జై శ్రీరామ్ ..జై శ్రీకృష్ణ
దేవుడున్నాడుజాగ్రత్త లెక్కలు సరిచేస్తాడు జాగ్రత్త
https://www.youtube.com/live/9vNvQZ25sPY?si=uSzZ8w0Mx5kELl7Z
ఇది సాక్షి లోవచ్చిన బిగ్ క్వఛన్ టీటీడీ పై 21 sept 7pm to 8pm ప్రెజెంటర్ ఈశ్వర్ గారు చూడండి
దేవుడున్నాడు జాగ్రత్త టైటిల్ లో చూడండి
అల్యూమినియం గిన్నెలు వాడవచ్చా
పూర్వ కాలములో ఇత్తడి కంచు మట్టి పాత్రలలో వంటకి తినడానికి ...లిక్విడ్ లు త్రాగడానికి ఉపయోగించే వారు కనీసం స్టీల్ పాత్రలు ఆయునా వాడండి అందరికి సేఫ్ ....మట్టి పాత్రలు చాలా మంచిది ..ఎట్టి పరిస్థితుల్లో ను అల్యూమినియం పాత్రలు వాడకూడదు ..బ్రిటిష్ వాళ్ళు జైలు లో ఉన్న ఇండియన్స్ కి ఇందులో చిప్ప కూడు వండించి పెట్టి ఆరోగ్యాలని దెబ్బతీసి పనికిరాకుండా చేసేవారు కాబట్టి స్టీల్ ఇత్తడి లేక మట్టి పాత్రలు ఆరోగ్యానికి మంచిది
జగన్ 3 సం లలో ఎం చేశాడు
5సంవత్సరాలు లో 2 సం లు కరోనా లొంపోయుం ది
మిగతా 3 సం లో చేసింది ఏమైనా గొప్ప ఉందా
కుళ్ళు రాజకీయాలు లలో ఇది స్త్రీ విలువ
పరిమితి దాటి మాట్లాడకూడదు ..సభ్యత సంస్కారం తో గౌరవం ఇచ్చి మాట్లాడాలి .....
ఆయుర్వేదం ఆల్కలైన్ వాటర్ ..blood PH value అంటే డాక్టర్ మరింగంటిమురళీకృష్ణ
ఓంనమో ధన్వంతరి నారాయణాయా ఓం నమో వేంకటేశాయ
జ్ఞానం భక్తి ...లో దేవుడు మనిషిలా అవతారం అలెలూయా అంటే
ఓం నమో నారాయణాయ ఓం నమో వేంకటేశాయ
ఓం శివ శివ నారాయణా ఓం సాయి నారాయణ
జ్ఞానం భక్తి లో అల్లా అంటే ..డాక్టర్ మరింగంటి మురళీ కృష్ణ భట్టరా చార్యులు
ఓం నమో వేంకటేశాయ ఓం నమో నారాయణా య
జ్ఞానం భక్తి లో...దేవుడ్ని నమ్మితే ఏమిటి డాక్టర్ మరింగంటి మురళీ కృష్ణ
ఓం నమో వేంకటేశాయ ఓం నమో నారాయణాయ
జ్ఞానం భక్తి లో దైవ భక్తి ఎందుకుడాక్టర్ మరింగంటి మురళీ కృష్ణ
ఓంనమో వేంకటేశాయ ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
రామాయణం లో రహస్యం డాక్టర్ మరింగంటి మురళీ కృష్ణ
Part 4 జ్ఞానం భక్తీ డాక్టర్ మరి0గంటి మురళీ కృష్ణ
🙏జయ శ్రీ మన్నారాయణ జయ శివ నారాయణ 🙏
🙏 జయ జయ రామానుజ గురువే నమః. 🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఉప కులాలు ఎలా వచ్చాయి part 2డాక్టర్ మరింగంటి మురళీ కృష్ణ
🌹 🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🌹
🙏శ్రీమతే రామానుజాయై నమః🙏
జ్ఞానం భక్తీ part 28డాక్టర్ మరింగంటి మురళీకృష్ణ
🙏ఓం నమో నారాయణా య ఓం నమో వేంకటేశాయ 🙏🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
జ్ఞానం భక్తి 27 part డాక్టర్ మరింగంటి మురళీ కృష్ణ
🙏ఓం నమో నారాయణాయ ఓం నమో వేంకటేశాయ 🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Blog Archive
-
▼
2025
(93)
-
►
November
(11)
- పెళ్లిచూపులు ఈ రోజుల్లో ఎలా అంటే
- హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు చరిత్ర ఇది
- ఆయుర్వేద వైద్యం ..నాలుక అరుచి పోవాలంటే
- Gk లో ఏది అబద్ధం ..ఏది నిజం .ఒక జర్నలిస్ట్
- జగన్ పై కేసులు నిజమా అస్సలు కేసులు ఉన్నాయా
- దంత సమస్యలకి చక్కని ఆయుర్వేదపళ్లపొడి
- అడవిలో మూగ జంతువులు భాధలు ...సేవలు
- విజనరి లీడర్ ఎవరో చెబుతున్నారు చూద్దాం
- ఆయుర్వేద వైద్యం లో ఓ మొక్క గురించి
- బృహదీశ్వర ఆలయం లో ఓ గొప్ప విషయం
- తిరుమల లో ధ్వజ స్థంభం చరిత్ర
-
►
September
(12)
- ఆయుర్వేదం ...వేళకి నిద్ర వేళకి భోజనం చేయకపోతే
- లైక్ లు ఇవ్వండి దయచేసి షేర్ చేయండి
- పైత్యా 0తక రసం ఆయుర్వేద మందు గురించి తెలుసుకుందాం
- అల్లం వెల్లుల్లి వంట మసాలా తో ఆరోగ్యం
- పూర్వకాల0 గ్రామం ...ఒకచక్కని ఏర్పాటు
- పేర్ని నానిప్రెసమీట్ part 2
- పేర్ని నాని గారిప్రెసమీట్ par 1
- అమరనాథ్ గుహలో భాగవతం
- అన్నీ వదులుకొని జీవితం అంకితం చేస్తూ సేవ చేసే భగవత...
- బీదలకి వైద్య చదువులు కస్ట తరమా
- ఆయుర్వేద పెయిన్ కిల్లర్ safe drug
- జర్నలిజం అంటే ఇదా ....
-
►
August
(19)
- భగవంతుడు జన్మ ఇచ్చినందుకు సాటి ప్రాణులని కాపాడాలి ...
- జగన్ గురించి JD గారు ఏదో చెబుతున్నారు చూద్దాం
- జంతువుల విశ్వాసం మనిషి లో ఒక్క శాతం కూడా ఉండదు
- భూటాన్ దేశం గురించి ఒక టూరిస్ట్ ఇలా
- ఆ కళ లో కష్టం ఉంది కాని ఆదరణ లేదు
- ఒక రాష్ట్రం లో స్వార్ధం తో ముడిరిపోయున పాలన
- వినాయక వ్రతం ..పూజా విధానం ఆడియో
- సారా ఇప్పుడు నది లా ప్రవహిస్తోంది
- రాజకీయ విలాసం లో మీడియా ఇలా ఉంది అట
- హిందూ ధర్మ పరిరక్షకుడు జగన్ అట చూద్దాం
- ఉచిత వైద్యం పైసా ఖర్చులేకుండా ట్రీట్మెంట్
- దళితులకు అంటే sc st bc లు వారికి పూజలువేద0 అంటే ఏమ...
- రాజకీయ నాయకుల పై ఎన్నెన్ని కేసులు ఉన్నాయి ఒకసారి చ...
- దేవుడున్నాడుజాగ్రత్త లెక్కలు సరిచేస్తాడు జాగ్రత్త
- అల్యూమినియం గిన్నెలు వాడవచ్చా
- ప్రకాష్ రాజ్ సినిమా నటుడు కానీ ఇంకో కోణం లో
- జగన్ 3 సం లలో ఎం చేశాడు
- Evm ల మాయ అంటున్నారు ఒకసారి పరిశీలించి చూద్దాము
- భగవంతుడి స్వరూపాలు ఈ మూగ జీవులు
-
►
July
(11)
- ఒక ప్రజాదరణ ఉన్న నేత చేసిన అద్భుతసేవ చూడండి
- నేటి రాజకీయాలు చూడండి ...ఎలా చచ్చాయో
- తవ్వకాలు లో బయటపడిన గొప్పచారత్రిక విషయాలు చూద్దాం
- కుళ్ళు రాజకీయాలు లలో ఇది స్త్రీ విలువ
- దేవాలయ నిర్మాణ0 లో ఆశ్చర్యదృశ్యాలు చూద్దాం
- ప్రపంచంలో పెద్ద దేవాలయాలు తెలుసుకుందాము
- ఏనుగు మహా లక్ష్మీ ఎం చేసింది చూడండి
- ఆయుర్వేదం ఆల్కలైన్ వాటర్ ..blood PH value అంటే డాక...
- జ్ఞానం భక్తి ..లో గురువుల పాత్ర ఏమిటి డాక్టర్ మరిం...
- జ్ఞానం భక్తి ...లో దేవుడు మనిషిలా అవతారం అలెలూయా...
- జ్ఞానం భక్తి లో అల్లా అంటే ..డాక్టర్ మరింగంటి మురళ...
-
►
June
(8)
- జ్ఞానం భక్తి లో...దేవుడ్ని నమ్మితే ఏమిటి డాక్టర్ మ...
- జ్ఞానం భక్తి లో దైవ భక్తి ఎందుకుడాక్టర్ మరింగం...
- రామాయణం లో రహస్యం డాక్టర్ మరింగంటి మురళీ కృష్ణ
- Part 4 జ్ఞానం భక్తీ డాక్టర్ మరి0గంటి మురళీ కృష్ణ
- ఉపకులాలు ఎలా వచ్చాయి part 3డాక్టర్ మరింగంటిమురళీ క...
- ఉప కులాలు ఎలా వచ్చాయి part 2డాక్టర్ మరింగంటి మురళీ...
- జ్ఞానం భక్తీ part 28డాక్టర్ మరింగంటి మురళీకృష్ణ
- జ్ఞానం భక్తి 27 part డాక్టర్ మరింగంటి మురళీ కృష్ణ
-
►
March
(8)
- జ్ఞానం భక్తి 26 part డాక్టర్ మరింగంటి మురళీకృష్ణ
- జ్ఞానం భక్తి 25 part డాక్టర్ మరింగంటి మురళీ కృష్ణ
- జ్ఞానం భక్తి 24 part డాక్టర్ మరింగంటి మురళీ కృష్ణ
- జ్ఞానం భక్తి part 23 డాక్టర్ మరింగంటి మురళీ కృష్ణ
- జ్ఞానం భక్తి 22 part
- జ్ఞానం భక్తి part 21 డాక్టర్ మరింగంటి మురళీ కృష్ణ
- జ్ఞానం భక్తి 19 part డాక్టర్ మరింగంటి మురళీ కృష్ణ
- జ్ఞానం భక్తి 18 part డాక్టర్ మరింగంటి మురళీ కృష్ణ
-
►
November
(11)
Followers
About Me
- Dr.M muralikrishna