మనం గ్రహణ సమయం లో దాన ధర్మాలు చెయ్యటం ఎంతో మంచిది అనీ , ఈ సమయం లో చేసే దానాలకు ఫలితం కోటి రెట్లు ఎక్కువ గా లభిస్తుంది అని పెద్దలు చెప్తారు . కానీ ఈ గ్రహణం అర్ధరాత్రి కాబట్టి మనం ఆ సమయం లో ఏమి ఇటువంటి పుణ్య కార్యాలు చేయలేము . కనుక ఆ సమయం లో మనకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకోవడం ఎంతో మంచిది .
ఇంకా ఈ దాన ధర్మాల విషయానికి వస్తే అవి రేపు ఉదయం స్నానం చేసి కూడా చెయ్యచ్చు . అప్పుడు కూడా అదే ఫలితం లభిస్తుంది. ఇవి అన్నీ చేయలేనివారు తమకు చేతనైతే అరటిపండ్లు , తోటకూర వంటి పదార్ధాలు ఆవులకు తినిపిస్తే కూడా చాలా మంచిది.

0 comments:
Post a Comment