1. Arthritis. కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్లు కొంచం నీళ్ళలో ఒక స్పూన్ తేనే , ఒక స్పూన్ దాల్చిని చెక్క పొడి కలిపి మెత్తని పేస్టు లా చేసి శరీరం లో నొప్పి , వాపు ఉన్న చోట రాసి మసాజు చేస్తే నొప్పి త్వరగా తగ్గుతుంది . అలాగే రోజు ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక చెంచ దాల్చినిచెక్క పొడిని కలిపి బ్రేక్ఫాస్ట్ ముందు తీసుకుంటే chronic-arthritis. తగ్గుతుంది .
2. Hair-loss. దీనితో బాధ పడేవారు హాట్ ఆలివ్ ఆయిల్ , దాల్చిని చెక్క పొడి , ఒక చెంచ తేనే మిక్స్ చేసి దీన్ని తల స్నానానికి ముందు తలకు పట్టించి 15 నిమిషాల తరువాత తల స్నానం చేసుకోవాలి. ఇది చాలా బాగా పని చేస్తుంది .

0 comments:
Post a Comment