1. ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ అరకప్పు టొమాట జ్యూస్ అరకప్పు కలిపి అందులో కొద్దిగా తేనే కల్పిత్రాగితే వ్యాధి నిరోధక శక్తీ పెరుగుతుంది .
2. మెంతులు దొరగ వేయించి మిక్సి పట్టి అరస్పూన్ పొడి కొద్దిగా నీళ్ళ లో కల్పి పరగడుపున లేక అన్నం తినే ముందు కానీ అది త్రాగితే కొలెస్ట్రాల్ , ట్రై గ్లిసరైడ్స్ తగ్గిపోతాయి .
3. ఈ మెంతి పొడి షుగర్ వ్యాధికి కూడా మంచిది .
4. చేమదుంప ధైరాయిడ్ గ్రంధి పని తీరును మెరుగుపరుస్తుంది . షుగర్ వ్యాధి ఉన్నవారు వేపుడు కాకుండా కూరలాగా చేసుకుని తినవచ్చు. ఇది ఎముకలకు బలాన్నిస్తుంది .
5. జీలకర్ర దోరగా వేయించి పొడి చేసి , అందులో ఉప్పు కలిపి ప్రతిరోజు అన్నం లో ఒక చెంచా పొడిని కలిపి తింటూ ఉంటె అజీర్ణం , కొలెస్ట్రాల్ , అసిడిటీ, ఆకలి వేయక పోవటం వంటి సమస్యలు తగ్గుతాయి .

0 comments:
Post a Comment