మిత్రులారా ! ఈ బ్లాగ్ లో నేను కొన్ని హెల్త్ టిప్స్ కూడా పొందు పరుస్తున్నాను . దీనివల్ల మనకు చాలా ఉపయోగం గా ఉంటుంది . మీరు కూడా మీకు తెలిసిన చిట్కాలు మీ కామెంట్స్ లో వ్రాయండి . మనం అందరం కొత్త విషయాలు తెలుసుకోవచ్చు .
1. రోజూ 2 లేక 3 ఎందు ఖర్జూర పండ్లు తింటూ ఉంటె ఎముకల వ్యాధులు రావు .
2. ఎముకల బలానికి టొమాటోలు కూడా బాగా ఉపయోగ పడతాయి . వీటిలో సోడియం అధికం గా ఉంటుంది . కాని టొమాటోలు పచ్చిగా కంటే ఉడికించి తీసుకుంటే ఎక్కువ ఉపయోగం గా ఉంటుంది .
అధిక బరువు తగ్గాలనుకునే వారు రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో పాటు రెండు టొమాటోలు కొద్దిగా నువ్వుల నూనె తో ఉడికించి దానిలో ఉప్పు కొద్దిగా మిరియాల పొడి కలిపి తింటుంటే మంచి ఫలితం ఉంటుంది .
3. ఎముకలు బలానికి , ఇంకా విరిగినవి అతకటానికి కూడా తేనే ఉపయోగ పడుతుంది . రోజు ఉదయం , సాయంత్రం కూడా ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 1 లేక 2 చెంచాలు తేనే కలిపి తాగితే ఎముకలు అతుక్కుంటాయి.
0 comments:
Post a Comment