1. డయాబెటిస్ తో బాధ పడే వారు ప్రతిరోజూ ఉదయం 4 కరివేప రెమ్మలు నిద్ర లేవగానే తింటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి .
2. దాల్చినచెక్క మెత్తగా పొడి చేసి రోజు ఒక కప్పు గోరువెచ్చని నీటిలో 1/2 చెంచా పొడి కలిపి ఆ నీటిని ప్రతిరోజూ మధ్యాహ్నం , రాత్రి భోజనానికి అరగంట ముందు తాగితే అది చాల సమస్యలకు మందు .దానివల్ల షుగర్ , బి .పీ ., కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి . అలాగే అధిక బరువు సమస్య కూడా తగ్గుతుంది .
3. రోజు ఒక జామకాయ తింటే గుండె జబ్బులు కూడా రావు . మనకి కావలసిన విటమిన్ c. లభిస్తుంది .

0 comments:
Post a Comment