ఈ column. లో వ్రాసిన దానికి , అగ్ర కులాలకు ఏమిటి సంబంధం ? ఎపుడో వేదాలు చదవనివ్వలేదు అనే విషయం ఇప్పుడు అవసరమా ? నీచం గ చూసారు నీచంగా చూసారు అని , మాది నీచపు జాతి అనీ మీరే అరిగిపోయిన రికార్డు లా మాటి మాటికీ గుర్తు చేస్తున్నారు .
ఇక్కడ సందర్భం దళితుడిని కొట్టింది కొందరు O.B.C. వారు . అగ్ర కులాలు , బ్రాహ్మణులూ , వేదాలు మొదలైన విషయాలు ఇక్కడ సందర్భం కాదు . ప్రతి దానిక్కి ఇవే కారణాలు కాదు , అలాగే ప్రతిరోగానికి ఒకటే మందు కాదు . ఇలా అన్నింటికీ ఒకటే విధం గా చూడటం , అన్నిటికి ఒకటే కారణం చూపటం డొల్లతనం గా ఉంది . మేధావులు ఇకనైనా మారండి . దళిత సోదరులలో ఉన్న ఆత్మా న్యూనతా భావాన్ని ( inferiority-complex) తొలగించటానికి ప్రయత్నం చేస్తే జాతి , సమాజం అభివృద్ధి చెందుతాయి .

0 comments:
Post a Comment