కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
🌹 Wish you happy new year 2023 to all🌹
🌷🙏 అలనాటి మధుర గాయని శ్రీరంగం గోపాల రత్నంగానం ఒకసారి విందాము🌷🙏
🌷 🙏 గొప్ప సంగీత విద్వాంసురాలు ....ఆమె గానం వినడం మన భాగ్యం 🌷🙏
Tiruppavai ...తిరుప్పావై 9 వ పాశురం ..గురించి తెలుసుకుందాం
🙏🌷 ఓం నమో నారాయణా య ...ఓం నమో వే0కటేశాయ 🙏🌷
🙂రకరకాల గా రాజకీయ సమాచారం ఉంటోంది 😄
ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు గురించి ..ఎన్నో వ్యాఖ్యలు విన్నాం ..చివరకి అస్సలు విషయం ఇందులో తెల్సింది
చూడండి ..వినండి ..🙂
🙏రాజకీయాలు పై ఒక వ్యాసం🙏
3 రాజధానులు పై సుప్రీం కోర్ట్ లో వచ్చిన విషయం పై ఇది ఒక వ్యాసం ఈ మెయిల్ id ని
టైప్ చేసి నెట్ లో చదవాల్సిందే
https://telugu.greatandhra.com/politics/analysis/supreme-court-viluvaina-matalu-131686.html
😎😁కాసేపు రాజకీయాలు ఎలా ఉన్నాయో చూద్దాం😄
🙏ఈ ప్రసంగం ఒకసారి చదివి ఏమిటో తెలుసుకుందాం 🙏
https://muchata.com/pawan-kalyan-hate-speech-on-telangana/
ఈ క్లిక్ ..ఓపెన్ అవడం లేదు ..మీరు మళ్ళీ ఈ మెయిల్ id లో ఓపెన్ చూసి చదవండి
🌷ధన్వంతరి పూజా విధానం ...స్వామివారి గురించిన విషయాలు తెలుసుకుందాము🌷
🌷🙏ఓం నమో నారాయణాయ ..ఓం నమో వేంకటేశాయ 🌹🙏
కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు ఆ పార్టీ చెప్పుకోలేక పోవడం ...ఇతరులకు అవకాశం వచ్చిందట
ఈ లింక్ లో చదవండి
https://telugu.greatandhra.com/politics/analysis/political-story-on-anti-jgan-movement-131488.html
ఈ లింక్ నెట్ లో ఓపెన్ చేసి చదవండి ...ఆ రోజుల్లో కొన్ని పత్రికలు కావాలని పని గట్టుకొని కొందరి పై విషపు వ్రాతలు
వ్రాస్తూ ..ఇంకొందరిని ...పనికట్టుకొని హీరో లా చూపించారని ..అందుకే కొన్ని పార్టీలు వాళ్ళ నాయకులు బాగుపడి
పైకి వచ్చారని ....కాంగ్రెస్ లాంటి పార్టీలు ..మంచి నాయకులు మట్టి కొట్టుకు పోయారని దీని సారాం శము అవి ఏమిటీ అంటే ..ఒకసారి లింక్ లోకి వెళ్ళి చదవండి ...
🙏Vicco vajradanti tooth powderhave excellentherbals🙏 వికోవజ్రదంతి పళ్లపొడి
చిన్నపిల్లలు దగ్గర్నుంచి ముసలి వారి వరకు అన్ని దంత సమస్యలను పోగొట్టే గొప్ప పళ్లపొడి ఆయుర్వేద
పళ్లపొడి ..దీనిలో చక్కని ..ఎంతో విలువైన వన మూలికలు ఉన్నాయి షుగర్ పేష 0ట్ ల్లో వచ్చే ఎన్నో దంత సమస్యలు కు చక్కని పరిష్కారం ఈ వీకో వజ్ర దంతి పళ్లపొడి ..వాడి మీరే చెప్పండి ..vicco అని వుండే పసుపు రంగు లో వుండే డబ్బా ....
ఈనాడు పత్రిక ప్రముఖ నటుడు కృష్ణ పట్ల వివక్ష చూపిందంటూ ఒక వ్యాసం ...
ఇది ఆన్ లైన్ లో లింక్ ...ఈ లింక్ ని మళ్ళీ టైప్ చేసుకొని చదవాల్సిందే.
https://muchata.com/substandard-coverage-of-krishna-memories-in-eenadu/
🙏బాలమురళి గారి ఇంటర్వ్యూ కార్యక్రమం ఆయన ప్రతీ మాట చాలా విలువైనది అనుభవంతో చెప్పింది 🌷
🙏🌷హెడ్డింగ్ తప్పుగా పెట్టారు ...కానీ మొత్తం జాగ్రత్తగా వినాలి ..క్రింద నా అభిప్రాయాలను కూడా వ్రాశాను 🙏🌷
కాసేపు మిర్చి లా0టి రాజకీయం...చూద్దాం
https://telugu.greatandhra.com/articles/mbs/modi-pawan-meet-131376.html
ఈ లింక్ లో చదవండి
🙏 గ్రహణం దోషం పోవడానికి అన్ని రాసుల వారు చదువుకోవచ్చు🙏
అన్ని రాసుల వారు ..మీ ఇష్ట దైవాన్ని ..ఆ నామాన్ని చదువుకొంటూ ..ఇందులో ఉన్న నామాన్ని కూడా పఠించండి
🌹 ఓం నమో వేంకటేశాయ ..సద్గురు సాయునాధ్ మహరాజ్ కి జై 🙏
😄 కాసేపు నవ్వుకుందాము ..ఇదే విషయం .నిజం ..చెప్పడంలో జర్నలిజం లో కూడా ఎన్నో కోణాలు 😁
😁వార్తల చానల్స్ లో ..రక రకాలుగా ..ఈ వార్త .చెప్పడం ఇక్కడ గమనించండి 😀
😃😃😄 జైలు శిక్ష తరువాత చెప్పిన గొప్ప తీర్పు😎😀😄
మరి స0వత్సరంజైలు జీవితం ఆ శిక్షా కాలం తిరిగి తీసుకురాగలరా ..
అందుకే అలా ఆమె పై ఆరోపించిన వాళ్లకు ....శిక్ష వేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్లకు వేయాలి ఆ సం శిక్ష ...అప్పుడు ఇటువంటివి కుళ్లు రాజకీయాలు పునరావృతం కాకుండా వుంటాయు ..ఇంత పలుకుబడి ..ఒక గొప్ప పెద్ద పోస్ట్ లో ఉన్న అధికారికే ...ఇలా దరిద్రం పట్టిస్తే ..మామూలు సామాన్యులకు ఎవరండి దిక్కు ...ఎంతోమంది చేయని నేరాలకు న్యాయ దేవత కళ్ళకు గంతలు కట్టుకొని చూడకుండా చెప్పిన తీర్పులకు బలి అయి పోతూ వుంటారు ..అన్నారు మహాకవి శ్రీశ్రీ ఏది ఏమైనా అప్పటి సీబీఐ చీఫ్ ని ...జనాలు అందరూ తిట్టిపోస్తున్నారు ....అంతే కాదు జగన్ ఆస్తుల అక్రమం లక్ష కోట్లు అనిఅప్పట్లో చెప్పి ...ఆ ప్రభుత్త్వానికి వంత పాడి ...ఇప్పుడు ..పదవీ విరమణ చేసిన తరువాత
తల జుట్టు నెరసిన తరువాత జగన్ అక్రమ ఆస్తులు 610 కోట్లు మాత్రమే అని మాట మా ర్చే శా డు ..ఆ సీబీఐ చీఫ్
శ్రీశుభకృత్ నామ సంవత్సర దీపావళి శుభాకాంక్షలు .
.అజ్ఞాన పు చీకట్లు ను తొలగించి ..జ్ఞానపు దీపాలను లేక దివ్వె లను వెలిగించి ..మంచి సంపదలవైపుకు దారి కి నడిపించేది ..దీప మహాలక్ష్మి చూపించే దీపాల పండుగ...ప్రతి వారికి వారికుటుంబ సబ్యులకు ఈదీపావళి ..శుభాకాంక్షలు
🌹🙏పితృదేవతలకు ఈ మహలయపక్షాలు చేసే దానం తర్పణం ఎంతో మహత్తరమైన ది చూదండీక్రింద లింక్ లో🙏🌷
[9/22, 9:42 AM] Murali: Appease your ancestors on Mahalaya Paksha by offering Annadaan to the Sadhus and the Mahatmas in Tiruvannamalai. -🙏🙏🙏🙏🙏🙏
25 ...9...22 ఆదివారం అమావాస్య తో పితృపక్షాలు ది అయిపోతుంది
🌹🙏
https://www.devaseva.com/campaigns/SCT-Pitrupaksha-Annadanam ......link🌷🌷🌷
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 🌷🌷🌷🌷🌷
[ 9/22, 9:42 AM] Murali: 10001 rs కడితే పెద్దలు పేరిట ఈ మహా..ల పక్షం లో సాధువులు అన్న సంతర్పణ ...మొత్తం చూడండి
[9/22, 9:42 AM] Murali: 100 రూ నుంచి ఎంతైనాశక్తి మేరకు ఇవ్వవచ్చు...Appease your ancestors on Mahalaya Paksha by offering Annadaan to the Sadhus and the Mahatmas in Tiruvannamalai. - https://www.devaseva.com/campaigns/SCT-Pitrupaksha-Annadanam
అన్ని కులాల వారు ..అన్ని వర్గాల వారు సమర్పించుకోవచ్చు ఎవరికి చెందాలో వారి పేరు గోత్రం. పంపించుకోండి
🙏🌷 ఈ పక్షాల్లో మాత్రమే స్నేహితులు పేరు మీద కూడా చేయవచ్చు 🙏🌷
🌷 ఓం నమో వే0కటేశాయ..సద్గురు సాయునాధ్ కీ జై🌷
గోవింద నామ మహిమ పార్ట్2
శ్రీ అచ్యుతాయ నమః,
శ్రీ అనంతాయనమః,
శ్రీ గోవిందాయనమః
ఈ కలియుగంలో మనల్ని పడద్రోయడానికి కలిపురుషుడు అనేక రూపాలతో మనమీద దాడికి దిగుతాడు.
వీటిలో అనేకరకాలు..
వాటిలో ముఖ్యంగా శారీరకంగా కూడా అనేక రోగాలను సృష్టిస్తాడు.
ఆ రోగాలన్ని ఒక ఆయుధంగా మలిచి సంధిస్తాడు.
దానిపేరు సర్వారోగాస్త్రం.
దీనికి విరిగుడు మనకి తెలిసినంతలో ఏదైనా పెద్ద ఆసుపత్రికి వెళ్లి వేలు, లక్షలు వదిలించుకోవడం.
కాని మన శాస్త్రంలో ఈ అస్త్రానికి విరుగుడుగా లలితామాతా ఒక శస్త్రం సంధించింది
దానిపేరు నామత్రేయాస్త్రం.
నామత్రయం అంటే మూడు నామాలు.
అవి..
శ్రీ అచ్యుతాయ నమః,
శ్రీ అనంతాయ నమః,
శ్రీ గోవిందాయ నమః
ఈ మూడు నామాలు నిత్యం చదివేవారికి
కలి ప్రేరితమైన రోగాలు రావు
జబ్బులు ఏమైనా ఉంటే అనతికాలంలోనే తగ్గిపోతాయి.
ఈ నామాలు ఒక దివ్యౌషధం మీరు స్మరించండీ
అచ్యుత, అనంత, గోవింద నామాలలో ఉన్న అద్భుత మహిమ:-
సాధు పరిత్రాణం కొరకుా,
దుష్టవినాశం కొరకుా,
ధర్మసంస్థాపన కొరకుా
పరమాత్మ ఈ లోకంలో అవతరిస్తుా ఉంటానని చెప్పాడు.
భగవన్నామాలలో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమ ఉంది.
అందునా కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి.
అట్టి విశిష్ట నామాలలో మరీ విశిష్ట నామాలు
అచ్యుత, అనంత, గోవింద ఉన్నవి.
సంధ్యావందనం మెుదలుకొని ఏ వైదీక కర్మ చేసినా
ఓం అచ్యుతాయ నమః,
ఓం అనంతాయ నమః,
ఓం గోవిందాయ నమః
అని ఆచమించి ఆరంభిస్తాం.
క్షీరార్ణవ మథన సమయంలో అవతరించిన మహా మహిమాన్విత పురుషుడు శ్రీ ధన్వంతరి. ఆయుర్వేదవైద్య విద్యకు రాయనే ప్రధమ స్థానం.
అచ్యుతానంత గోవింద
నామెాచ్ఛారణ భేషజాత్
నశ్యంతి సకలారోగాః
సత్యం సత్యం వదామ్యహ.!
ఈ నామాలను పలకటం అనే మందు చేత సర్వరోగాలు నశించి తీరుతాయి.
ఇది సత్యం, నేను సత్యం చెబుతున్నాను".
ఇలా రెండు మార్లు సత్యం అని చెప్పటం ద్వారా
శ్రీ ధన్వంతరి ప్రమాణం చేసి చెప్పారన్న మాట.
వైద్యవిద్యా గురువైన ధన్వంతరి వచనం కంటే
ఇంకొక ప్రమాణం అవసరమా" !.
ఇది పరమ ప్రమాణం.
పద్మపురాణంలో ఈ నామ మహిమ మిక్కలి గొప్పగా వర్ణించబడింది.
పార్వతీదేవి అడుగగా శంకరులవారు శ్రీమన్నారయణుని లీలలను వివరిస్తుా, కుార్మావతార సందర్భంలో క్షీరసాగరమథన గాథ వినిపిస్తుా ఇలా అన్నారు.
పార్వతీ! పాలకడలిలో లక్ష్మీ దేవి అవతరించింది. దేవతలు, మునులు లక్ష్మీనారాయణుని స్తుతింస్తున్నారు. ఆ సందర్భంలోనే భయంకరమైన హాలాహలం పాలకడలి నుంచి ఉద్భవించింది.
ఆ హాలాహలం చుాసి దేవతలుా, దానవులుా భయపడి తలో దిక్కుకి పారిపోయారు.
పారిపోతున్న దేవతలను, దానవులను ఆపి, భయపడవద్దని చెప్పి, ఆ కాలకుాటాన్ని
నేను మ్రింగుతానని ధైర్యం చెప్పాను.
అందరుా నా పాదాలపై బడి నన్ను పుాజించి స్తుతించ సాగారు.
అపుడు నేను ఏకాగ్ర చిత్తంతో సర్వదుఃఖహరుడైన శ్రీమన్నారాయణుని ధ్యానం చేసుకుని ఆయన నామాల్లో ప్రధానమైన ముాడు నామాల్ని --
అచ్యుత, అనంత, గోవింద
అన్న మహా ముాడు మంత్రాల్ని స్మరించుకుంటుా
ఆ మహా భయంకరమైన కాలకుాట విషాన్ని త్రాగివేశాను. సర్వవ్యాపి అయిన విష్ణుభగవానుని యెుక్క
ఆ నామత్రయం యెుక్క మహిమ వల్ల సర్వలోక సంహారకమైన ఆ విషాన్ని సునాయాసంగా త్రాగేశాను.
ఆ విషం నన్నేమి చెయ్యలేక పోయింది.
కనుక ఈ మంత్రములతో ఆచమించేటపుడు
ఈ మహిమంతా జ్ఞాపకముంచుకుని,
విశ్వాసం పెంచుకుని అందరుా భగవత్ కృపకు పాత్రులగుదురు గాక !.
😀ఏనుగులుతోకూడీనరహదారి.అవేమి చేస్తున్నాయి ఒకసారి చూద్దాం😀
🙏 🌹వినాయక చవితి పూజా విధానం వింటూ చేసుకోవచ్చును🌹🙏
అన్ని వస్తువులు ..పూవులు కొబ్బరికాయ నైవేద్యం తాంబూలం హారతి అన్ని సిద్ధం చేసుకొని లింక్ క్లిక్ చేసి ఆడియో start చేయండి ..🌹🌹🌹🙏శ్రీ గణేష్ మహరాజ్ కి జై ....జై గణేష్ ...జైగణేష్ ...జయ జయ గణేష్ 🌷🌷🌷🙏
🙏 🌹🌹🌹 ఓం నమో వేంకటేశాయ. 🌹🌹🌹🙏
..శుభం...లాభం ...
మిత్రులు పెద్దలు అందరికి శ్రీ వినాయక చవితి శుభాకాంక్షలు ...
🙏 🌷🌷 సర్వే జనా: సు ఖినో భవంతు 🌷🌷🙏
[23:42, 30/08/2022] Shirdi ~ 2 hy: అన్ని వస్తువులు ..పూవులు కొబ్బరికాయ నైవేద్యం తాంబూలం హారతి అన్ని సిద్ధం చేసుకొని లింక్ క్లిక్ చేసి ఆడియో start చేయండి ..🌹🌹🌹🙏శ్రీ గణేష్ మహరాజ్ కి జై ....జై గణేష్ ...జైగణేష్ ...జయ జయ గణేష్ 🌷🌷🌷🙏
🙏 🌹🌹🌹 ఓం నమో వేంకటేశాయ. 🌹🌹🌹🙏
..శుభం...లాభం ...
Please click the below video we have mentioned link :
https://photos.app.goo.gl/7oEw6inLTZSmfaNA8
Thankyou
🌴నల్లజీలకర్ర ..ఆయుర్వేద చిట్కాలు. Nallajeelakarra. Ayurvedachitkalu🌴
🌷ఓం ధన్వంతరి నారాయణాభ్యా నామ:🌷ఓం సద్గురు సాయి 🌷
🙏 🌹 ఓం నమో వేంకటేశాయ🌹🙏
🌹తల్లిప్రేమ ..అది నిజంగా భగవత్ తత్వమే..ఏ జీవిలో అయినా అది అమోఘంగా ను ఉండి మురిపిస్తుంది🌷
🌷🙏 మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవో భవ అతిధిదేవోభవ🌹🙏
🌷 ఓం నమో వేంకటేశాయ🌷
🌹🙏విశిస్టాద్వైతంరామానుజాచార్య18 వ భాగం ..visista dwaitam Ramanuja charyapart18 th 🌷🙏
V 🙏🌹 visistaadavaitamramanujacharya part 17 విశిస్థా ద్వైతం రామానుజాచార్య 17 వ భాగం 🌷🙏
🙏 🌹 ఓం నమో నారాయణాయ ..ఓం నమో వేంకటేశాయ🌹🙏
🙏🌷జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారి అద్వైత భక్తివేదాంత సంగ్రహం 15 వభాగం jagadguruvu adi shankaracharya advaita vedanta philosophy15part🌷🙏
🙏🌹శంకరాచార్యుల వారి అద్వైతవేదాంత భక్తి సంగ్రహం 14 వ భాగం ..shankaracharya advaita vedanta philosophy14 th part🌹🙏
🌹🌹ఓం నమో వే0కటేశాయ. 🌷🌷
🙏🌹శంకరా చార్యుల వారి అద్వైత వేదాంతసంగ్రహం.. భాగం 13 shankaracharya advaita vedanta 13 part🌷🙏
🌹🙏 ఓం నమో వేంకటేశాయ🙏🌹
🌹🙏మిమిక్రీ లో సంగీత కచేరి ఎంత గొప్పగా చేశారో చూడండి 🙏🌹
🌹🙏 ఓం నమో వేంకటేశాయ 🌹🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🙏125yearsవయస్స యోగా గురువులు ని చూడండి🙏
🙏🌹శంకరాచార్యుల వారి అద్వైత వేదాంత సంగ్రహం part 12 ..shankara charya advaitha philosophy12part 🙏🌹
🌹ఓం నమో వేంకటేశాయ🌹
🙏🌹శంకరాచార్య అద్వైతవేదాంత భక్తి సంగ్రహం 11 వ భాగం .shankara charya advaita philosaphy🌹🙏
🙏 🌹 ఓం నమో వేంకటేశాయ🌹🙏
🌹🌹భగవంతుని సృష్టి చిత్రాలు ..విచిత్రాలు 🌹🌹
🌷భగవంతుని సృష్టి ఎంతో విచిత్రంగా ఉంటుంది ..ఎంతో మహత్తు గా అనిపిస్తాయి ఆయన చిత్రాలు ..విచిత్రాలు
ఆయన కంటే ..ఆ భగవంతుని శక్తి కంటే గొప్పదైనది ..సమానమైనది ఇంకోకటి లేనే లేదు ...ఇంతచక్కని జీవ దృశ్యం
రచన చేసి పట్టుకున్న కెమెరా ..ఆ మానవ మేధస్సు ...ఆ ..విద్య సూక్హ్మం లో ఎక్కడో ఒక చిన్న సూక్హ్మం .. భగవంతుని లీలలే ...ఆ సూక్ష్మం ని పట్టుకొని చూపించడం ...అదంతా భగవంతుని .విద్యలే ...ఆ సరస్వతీదేవి అమ్మవారే ... 🌷
🙏🌹🌹🌹🌹 ఓం నమో వేంకటేశాయ 🌷🌷🌷🌷🙏
🙏🙏🌹సభ్యులు అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🙏🙏🙏🌹
🌷సీతమ్మ తల్లి రామయ్య తండ్రి లక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామివారి చల్లని దీవెన లు మన0దరికి ఎల్లవేళలా
ఉంటాయి ..జయ జయ శ్రీరామ జయ జయ హనుమ .....జయ జయ కల్యాణ రామ జయ జయ సీతారామ 🌷
🌹 ఓం నమో వేంకటే శాయ 🌹
🙏 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏
🌹🙏 శంకరాచార్యుల వారి అద్వైత భక్తి వేదాంతసంగ్రహం part9 ..shankaracharyaadvaita parthilosphy part 9🙏🌹
🌷🙏 ఓం నమో వేంకటేశాయ 🌹🙏
🌷శంకరాచార్యులవారి అద్వైతభక్తి వేదాంతతత్వం భాగం 8 shankaracharyaadvaitaphilosphy part8
🌷🙏శ్రీ హనుమత్ సమేతశ్రీరామదేవుని మహాత్మ్యం🌷🙏
శ్రీ హనుమత్ సమేతశ్రీరామదేవుని మహాత్మ్యం
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఎవరి జాతకంలోనైనా శనీశ్వరుడు ఏడున్నర సంవత్సరాలు ఉంటే
ఆ కాలాన్ని "ఏలిన నాటి శని"
అంటారు. ఏలిన నాటి శని ప్రభావం త్రిమూర్తుల మొదలు సామాన్యుల వరకు తప్పనిసరిగా వుంటుంది.
ఒకానొక సమయంలో హనుమంతునికి కూడా శని కాలం దాపురించింది. వానరవీరులంతా రాముడికోసం సేతువు నిర్మిస్తున్న సమయం.
శనీశ్వరుడు రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు.
అక్కడ వానరులందరూ
సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తున్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతున్నాడు. శ్రీ రాముడు
ఒక బండ మీద ఆశీనుడై
పర్యవేక్షిస్తున్నాడు.
అప్పుడు శనీశ్వరుడు రామునివద్దకు వచ్చి
" నేను హనుమంతుని పట్టుకొనే
కాలం వచ్చింది." అని
శ్రీ రాముని అనుమతి అడిగాడు.
" నన్నెందుకు అనుమతి అడగడం.. నీ విధిని నీవు చెయ్యి " అని
అన్నాడు శ్రీ రాముడు.
హనుమంతుని వద్దకు వెళ్ళి శని " నేను నీ వద్ద ఏడున్నర సంవత్సరాలు ఉండబోతున్నాను." అన్నాడు శనీశ్వరుడు.
"నేను రామ కార్యంలో నిమగ్నమైయున్నాను ఇపుడంత కాలం కుదరదన్నాడు హనుమంతుడు .
" సరి , ప్రస్తుతానికి ఏడున్నరమాసాలు వుంటాను ,సరేనా " అన్నాడు. అందుకు హనుమ ఒప్పుకోలేదు.
...ఏడున్నర వారాలు .. అంటూ
కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు
శనీశ్వరుడు .
హనుమంతుడు , రామనామం ఆపకుండా
జపిస్తూనే చివరకు ఒక ఏడు క్షణాల కాలం తనను పట్టుకోవాలసిందిగా కోరాడు.
అప్పుడు శనీశ్వరుడు "నీ కాళ్ళలో ప్రవేశించనా"
అని అడిగాడు.
హనుమంతుడు "వద్దు ...
సేతువు కట్టడానికి రాళ్ళను తేవాలి .. పరిగెత్తాలన్నా, నడవాలన్నా కాళ్ళు అవసరం"
అన్నాడు.
" సరి, నీ చేతులు పట్టుకోనా"
అన్నాడు శనీశ్వరుడు .
ఆ రాళ్ళని చేతులతోనే కదా మోసిబి
తెస్తున్నాను. చేతులు పట్టుకోవద్దు. అన్నాడు
హనుమంతుడు.
"అయితే, నన్ను ఏం చెయ్యమంటావు?
నీ భుజాల పైన ఎక్కమంటావా" అన్నాడు
శనీశ్వరుడు.
"రామలక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకుని వెడుతున్నాను. అందువలన
భుజాలు ఎక్కడానికి వీలులేదు " అన్నాడు హనుమంతుడు.
" పోనీ, నీ హృదయం లో వుండవచ్చునా?"
అని అడిగాడు శనీశ్వరుడు.
"ఈ హృదయంలో, మహాలక్ష్మీరూపిణి అయిన సీతాదేవి,
నా దేవుడైన
శ్రీరాముడు
నిరంతరంగా నివసిస్తూ వున్నారు ...అక్కడ నీకు
చోటు లేదు. " అన్నాడు
హనుమ." సరే , చివరకు నీ శిరస్సు ఒక్కటే
ఖాళీగా వున్నది. అక్కడే వుంటాను "అని
శనీశ్వరుడు , హనుమంతుని శిరస్సు
పైన ఎక్కి కూర్చున్నాడు.హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సు పై( అంటే శనీశ్వరుని
మీద) పెట్టుకుని ఒక్కొక్క బండను సముద్రంలో వేయడం మొదలెట్టాడు.
ఆ బండరాళ్ళ బరువును మోయలేక
శనీశ్వరుని కళ్ళుతేలేసాడు. మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే,
శనీశ్వరునికి ఊపిరి సలపక
గిలగిలలాడాడు. హనుమంతుడు ఆ రాయిని
సముద్రంలో వేసిన మరుక్షణమే
శనీశ్వరుడు హనుమ శిరస్సుపైనుండి కిందకి దూకేశాడు.
" మారుతీ, నీ వల్ల నాకు శ్రీ రాముని సేవించుకునే
భాగ్యం కలిగినది . నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు. నీముందు నా శక్తిచాలదు. నిన్ను నేను పట్టలేను, నన్ను వదిలిపెట్టు మహానుభావా అంటూ చేతులెత్తేసి ఒకే పరుగుపెట్టాడు శనీశ్వరుడు.
హనుమంతుని ముందా కుప్పిగంతులు!
నిర్మల భక్తితో , నిశ్చల మనస్సుతో శ్రీ రాముని సేవలో నిమగ్నమైయున్న ఎవరిని కూడా శనీశ్వరుడు
రెండు క్షణాలు కూడా
పట్టుకొనలేడు.
పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరం
శ్రీరామనామం జపిస్తే కష్టాల నుండి
విముక్తి కలిగి తీరుతుంది.
*జై శ్రీరామ్ 🚩*
*జై హనుమాన్ 🚩*శని రాహువు గ్రహ బాధితులు ఎక్కువ గా ఆంజనేయ స్వామి వారిని పూజించి బైట పడుతూవుంటారు ..ఆంజనేయస్వామి వారికి ..మాట ఇచ్చాడు శనీ శ్వరుడు ...నీ పూజ లు చేసేవారిని ..నీభక్తులను నేను ఏమి చేయజాలను ..అని ..ఇంకా శ్రీ రామ నామం కూడా జపిస్తే ..అన్ని రకాల బాధలు పటా పంచలు అయిపోతాయి... జయ జయ హనుమ జయ జయ హనుమ ..జయ శ్రీరామ జయ జయ శ్రీరామ 🌹
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🙏🌹శంకరా చార్యులవారి అద్వైత వేదాంత తత్త్వం భాగం 7 ....shankaracharya advaita 7 part🌹
🌷🌷 🙏 శ్రీ వేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం 🙏 🌹🌹
🌹🙏 శంకరాచార్యులు వారి అద్వైత వేదాంత తత్త్వం6 వ భాగం ...shankaracharya advaita philosphy part6
మరి ఒక ఉత్తమ చిత్రం. .😀😄.నూట ఒక్క జిల్లాల అందగాడు. 😀😀 ..తప్పక చూడండి
🌹జీయర్ స్వామి వారి గురించి గిరిజన మహిళలు వివరించి చెబుతున్న ఒక వీడియో🙏
🙏🙏 జై శ్రీమన్నారాయణ ....జై జై శివ నారాయణ ..ఓం నమో వే0కటేశాయ 🙏🙏
🙏🌹 చిన్న జీయర్ స్వామి వారి గురించి ఒక వీడియో 🌹🙏జై శ్రీమన్నారాయణ 🌷🙏
🙏🌹ఓం నమో నారాయణాయ ఓం నమో వే0కటేశాయ🌹🙏
😀😃విచిత్రమైన ఒక సన్నివేశం 😎😀
The people of Arabia wash their mouths with camel's urine, they also quench their thirst. *Show this truth also to those who joke on cow urine…..*
అరేబియా ప్రజలు ఒంటె మూత్రంతో నోరు కడుగుతారు, దాహం కూడా తీర్చుకుంటారు. *గోమూత్రంపై జోకులు వేసే వారికి కూడా ఈ నిజం చూపించండి.....*
😀😎 ఒక సన్ని వేశం చూద్దాము రండి..మీకు ఏం అనిపిస్తుంది ? 😄😎
విదేశములోరష్యా యుద్ద సమయములో అక్కడ చిక్కుకుపోయిన విద్యార్థులను తరలిస్తున్న సమయములో ఓ
పెద్దాయన అధికారి నమస్కారం చేస్తూ ఆహ్వానం పలుకుతున్నప్పుడు ...వాళ్ళు కూడా స్పందించి ..కృతజ్ఞతా పూర్వకంగా ప్రతి నమస్కారం చేస్తూ లోపలికి రావడం అదొక మంచి విధానం ....కానీ ఏమీ స్పందించ కుండా వచ్చేయడం కొంచెము బాధాకరం ..పైగా వీరు అంతా ఉన్నత చదువులు డాక్టర్ కోర్సు చేస్తున్నవాళ్ళు ...
🌴OPen plots for sale.at Hyderabqd🌴
కూకట్ పల్లి నుంచి 48 కిలోమీటర్లు ముంబై హై వే పక్కన .సూటిగా.ఒకటే రోడ్డు ..సదాశివపేట వెంచర్ లో HMDA ..రేరా ..ఓపెన్ ప్లాట్స్ 150 గజాలు నుంచి 300 గజాలు వరకు ఉన్నాయి ..150 గజాలు 12 లక్షలకు..లభ్యం ...ఇళ్ళ నిర్మాణం ఇప్పుడే ప్రారంభం అయుంది ....కావాల్సినవారు డా౹౹మురళీ కృష్ణ 9866049495 ..ఇంకా వ్యవసాయ భూములు పంటలు పండిస్తూ ఆ వచ్చే ఆదాయం లో share ఇస్తారు ..గజం 6 ,500 ....
😀😄Beautiful birds ..Stress relief ....అందమైన పక్షుల దృశ్యం 😀🙂
🙂పావురాలు నగరాలలో తిష్ట వేసి ఇటువంటి రకరకాల పక్షులను రాకుండా చేస్తున్నాయి తరిమి కొడుతూఉన్నాయి 🙂
వెలుగు రేఖ................కవిత లాంటి .ఒక భావన
💥వెలుగు రేఖ 💥
************************
లోకులు కాకులు... బంధువులు రాబందులు
నిన్ను నీ కుటుంబాన్ని. ..వెక్కిరిస్తుంటారు
లోటుపాట్లు వెతికి మరీ విమర్శకు దిగుతారు
కాలం వెమ్మటి పరుగులు పెడుతూనేవుంటాము
కావాల్సిందేదో అదే దక్కక అగచాట్లు పడుతూవుంటాం
భగవంతుడి దయ కోసం వెంపర్లాడుతూనేవుంటాం
కళ్ళముందే ..ఆ విమర్శకులు అందరూ గోప్పవాళ్ళైచక్రం తిప్పుతూవుంటారు
సిరులు అన్నీకలబోసిన కాలచక్రం వాళ్ళచెప్పు చేతల్లో ఉంటుంది
క్రింద పడ్డవాణ్ణి పరిహసిస్తారు కావాలనే పని కట్టుకొని వస్తారు
పడ్డవాడ్నిలేపరు ..వికట్టహాసంతో తొక్కుకుంటూవెళ్లిపోతారు
చుట్టూ .గాఢ మైన చీకటి ..మిణుకు మిణుకు మనే ఒక ఆశ
అది కూడా అరిపోతూవుంటే తెలియని దైవకటాక్షం ఏదో
తైలం లా పోసుకుంటాం ..మళ్ళీ రగుల్చుకుంటాం
ఎంతకాలం ?ఈ రగిలించుకోవడం, వెలిగించుకోవడం
విసుగుతో లాగుతున్నబండి పడేసి చతికీలబడతాము
కళ్ళు లోఎప్పుడూ నిండుకుండల్లాకన్నీళ్ళువుంటాయు
మనస్సులో దు:ఖం మంచుఅవిరిలా ఎప్పుడూకురుస్తూనేవుంటుంది
కళ్ళ ను దాటి రావు ..ఆబాధా సముద్రపునీటిచుక్కలు
బాధా సముద్రానికి చెలియకట్ట ఆ క0టిపాపలు
మనస్సు బండ రాయుగా మారిపోతుంది
దానిపై ఉలిడెబ్బలు పడుతూనే ఉంటాయి ఎన్నో గాయలుఅవుతూవుంటాయు
మనస్సు లోని మొలకెత్తినఆశలపై కన్నీటి చిలకరింతలు ..
చావకుండా బ్రతక్కుండా ..ఉన్న జీవశ్చవ ఆశయాలు ..ఆశలు
నువ్వే విత్తువై మొక్క వై చెట్టువై మహావృక్షమై ఎదగాలి ..తల ఎత్తుకు నిలబడాలి
అవసరం అయితే గడ్డిమొక్కలా వదిగివుండాలి .దిగివుండాలి
వచ్చే పోయే గాలి వానలు అప్పుడు నిన్ను ఏమీ చేయలేవు ...
కృషి కి పదును పెట్టు ..నీకష్టాన్ని నమ్ముకో ..స్వేదం తుడుచుకో
ఉలిదెబ్బలతరువాత అందమైన శిల్పం వస్తుంది
మిణుకు మిణుకు మనే ఆశల జ్వాలను రగిలించుకో
కన్నీళ్లు తుడుచుకో ..అవమానపు అనుభవాలు గుర్తుతెచ్చుకో
కసి...కసి గా.కృషితో ఋషి గా దీక్ష పట్టి ముందుకు నడువు
నీకులపో ళ్ళు ..నీ చుట్టాలు.. మేలు ఏదో చేస్తారని .ఆశపడకు
ఆశపడిభంగ పడకు ...పూర్వానుభవాలు మర్చిపోకు ..ముందుకు సాగిపో
చీకటి దారిలో నడుస్తూ నే ఉన్నావు ..అలా చాలదూరం నడిచావు ..
వెలుగురేఖ ఎక్కడో దూరంగా కొండలపై పరుచుకుంటూవస్తోంది ... డాక్టర్.మరింగంటిమురళీకృష్ణభట్టరాచార్యులు
🌷🌷జీయర్ స్వామివారి సంభాషణ వినండి ప్రతీ అక్షరం జాగ్రత్తగా వినండి 🌷🙏
[1/31, 11:04 PM] Murali: ప్రతీ విషయం ప్రతి అక్షరం చాలా విలువైనది జాగ్రత్తగా మొత్తము వినాల్సిన సందేశం ఇది
[1/31, 11:04 PM] Murali: మీరు ..భగవంతుడా..అవతరపురుషుడా ..అతీ0ద్రియాశక్తియా ..ఇంకా ఇంకా ఏదైనా ..అంటే ఎం చెబుతారు ..అని అడిగితే ...ఆయన దానికి నేను ఒక సేవ చేసే సామాన్య మనిషిని ..అని చెప్పారు ..అదే ఈ రోజుల్లో ఓ 10 ది మంది విదేశీయులు పక్కన చేరితే ..నేను దేవుడ్ని ...దేవతని..అని చెప్పి మోసం చేస్తున్న ..ఈ రోజుల్లో సామాన్యునే అని చెప్పడం అదే మహత్తు మహాత్మయం.. చాలాచోట్ల నేను భగవంతుడిని .నాకు వినాయకుడు
కుమారస్వామి లు నా పిల్లలు అని..అందర్నీ రక్షించే దేవుడ్ని నేనే నాకు మొక్కండి అని చాలామంది మోసాలు చెప్పే ఈ రోజుల్లో ..ఇలా చెప్పడం ..భగవంతుడు అనేవాడు శాశ్వతం ఆది అంతం లేనివాడు ..గురువు అనేవాడు ఆ దైవం చేరుకోవడానికి తెలుసుకోవడానికి ఒక దారి చూపేవారు ..గురువు దైవం యొక్క ఒక కోణం మాత్రమే ..అన్ని కోణాలు చాలా తెలియని కోణాలు ఇంకా ఎన్నో భగవంతుడికి ఉండి ఉంటాయి అది తెలుసుకోవాలి గురువు కి ఒక నమస్కారం చేసుకొని ..తరువాత ఇక సూటిగా భగవంతుడునామ0 లేక స్మరణం .లేక పూజ .ఇదే ఆచార్య సంప్రదాయం ..ఇది శుద్ధ భక్తి మార్గం ..🌹🌹🌹..జీయర్ తిరు వడిగళే శరణ0 🙏ఓం నమో నారాయణాయా🌹🌹🌹
🙏సందేశం ఇచ్చే ఒక మంచిసినిమా ..శ్రీకారం 🙏అందరూ చూసి ఆనందించండి🙏
🙏🌷 ఇటువంటి సందేశం ఇచ్చే సినిమాలు రావాలి.evergreen films 🙏🌷
సినిమా అంటె సందేశం ఇచ్చే విధంగా ఉండా లి కొట్లాది రూపాయలు పెట్టి టాటా సుమోలు ,రైలు ఇంజిన్లు పేల్చుకుంటూ ..ఇంకా గ్రాఫిక్స్.తో.. యుద్దాలు..హింస ..దానికోసం గడ్డాలు పెంచి ..నిజమైన శాస్త్రవేత్తల పోజ్ కొడుతూ భగవంతుడు లా స్పీచ్ లు ఇస్తు పోజ్ కొడతారు కానీ దానిలో ఎం చెప్తున్నారు నేర్చుకోవడానికి ద్దాని నించీ ఏ నీతి తీసుకోవచ్చు కనీసం మనిషికి ..సాధారణ మానవునికి ..పనికి వచ్చే నీతి ..కానీ విషయం కానీ ఏమైనా వుంటున్నాయా ..చెప్పండి ..ప్రేమ ..అమ్మాయి వెమ్మటి అబ్బాయి పడటం ..లేక అబ్బాయి రౌడితనం చూసి అమ్మాయి వెమ్మటి పడటం అదే హీరోయిజం ..ఆ హీరో అమ్మాయి తల్లి తండ్రిని బెదిరించి ..లేపుకుపోవడం ఇవి సినిమాలు
ఇప్పుడు ఈ రోజుల్లో కొద్దీ బడ్జెట్ తో మంచి మంచి సందేహం ఇచ్చే సినిమాలు వస్తున్నాయి అందులో మొదటగా నేను మెచ్చి పదిమందికి చూడమని చెప్పే సినిమా ..ఎటువంటి ..హింస ..జుగుప్స బూతు లేకుండా ..సున్నితమయిన సమస్య ని చాలా జాగ్రత్తగా తీసి ..ఒక సమస్య ..కి పరిష్కారం ..మనలోనే ఉంటుంది ..అది తెలుసుకోవాలి అని చాలా జాగ్రత్తగా తీసిన చిత్రం ఎక్ మినీ కధ ..డైరెక్టర్ గారికి ..ఆ టీమ్ అందరికి ..శుభాభి వందనములు ..ఇటువంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని ఆకాం క్షించుతూ ఉన్నాము ...తప్పక ఈ సినిమా అందరూ చూడండి 🙏🌷
🙏🌷Parasetmal.dolo 650 ..కనుగొన్న ఎల్లా ప్రేగడ సుబ్బారావుగారు🌹🙏
[1/24, 9:14 AM] Murali: Paracetmal .అదే dolo650 .
ఇప్పుడు అందరికి అదే మందు ..ఒకప్పుడు ..దానిని కొన్ని రాజకీయ పార్టీలు ..ఆ పేరును హేళన చేస్తూ ..అది సూచించిన ముఖ్యమంత్రులను సైతం ఆపేరు తో పిలిచి హేళన చేసేవారు ..ఇక ఆ విషయం అలా ఉంచితే ..జీవితం త్యాగం చేసి అలా నే లండన్ లోనే తనువు చాలించి ..ఇండియా కి తిరిగి రాకుండానే .ఇక్కడ భార్యను కూడా తిరిగి చూడకుండానే .అక్కడే వృత్తికి అంకితం అయిపోయు లెజెండ్ ఆఫ్ మెడిసిన్ అని విదేశీ ..బ్రిటన్ సంస్థలతో పిలిపించుకుని ..లండన్ లొనే తనువు చాలించారు. అలా parasetmal.. టెట్రా సైక్లిన్..ఇంకా కొన్ని విటమిన్లు ఇలా ఎన్నో మందులు ..కోసం జీవితాన్ని అంకితం చేసిన భారత రత్నం కాదు కాదు ప్రపంచ రత్నం .. శ్రీమాన్ యల్లాప్రగడ సుబ్బరావుగారు ..వారి విగ్రహం ఏలూర్ దగ్గర భీమవరం లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ..ప్రాత:చిరస్మరణీయమే ..వారికి ఇచ్చే గౌరవం ..బిరుదులు ..దానికోసం జగన్ గారి ప్రభుత్త్వం కృషి చేయాలి🙏💐 ..డాక్టర్ మరింగంటిమురళీ కృష్ణ హైదరాబాద్
[1/24, 1:46 PM] Murali: Go
16 captures
8 Jul 2007 - 3 Jan 2018
MAY JAN SEP
12
2012 2014 2015
About this capture
Dr. Yellapragada Subba Rao - A Medical Reasearcher, Inventor of Life Saving Medicines, A Noble Doctor
Name Dr. Yella Paragada Subba Rao
Father Name Y. Jagannatham
Mother Name Y.Venkamma
Date of Birth 12-01-1895
Born BHIMAVARAM , West Godavari District, Andhra Pradesh, INDIA
INVENTIONS
Hetragen A remedy medicine for filaria (Elephantiasis) and Isnophelia
Inonex A remedy medicine to T.B ( Tuber culosis)
Methotrexate, Aureomycin A remedy medicine to prevent blood cancer in children
Tetracycline A Remedy medicine to cure Cholera, Typhoid, plague & Dysentery
Folic Acid vitamin A remedy medicine to cure "Sprue", a spreading disease that spread in tropical regions
About : Dr. Yella Pragada Subbarao was born on 12th JAN 1895 at BHIMAVARAM (West Godavari District) Andhra Pradesh State, South India. His father Jagannatham worked as Revenue Inspector. He blessed with Seven children. Subba Rao is the fourth one among the seven. Inspite of many hardships he continued his education. Though facing acute poverty he got succeeded to get a seat at Madras Medical College (It is now in Chennai -Tamilnadu state, INDIA) ( Chennai is the new name to MADRAS). He wanted to be a doctor, and he wish to be a saint too, in order to serve the society through "Ramakrishna Mission" ( Ramakrishna mission is founded by Swami Vivekananda, a Great saint who made an inspiring speech on Universal Brotherhood and Religious Harmony at CHICAGO in world religious conference). But by the mounting pressure from his parents he got married with "Seshagiri" a distant relative to Yella Pragada's family. Who hailed from "Anaparthi" village ( A village in East Godavari District, A P, INDIA) on 10th may in 1919.
He was very much influenced by Mahatma Gandhi during freedom struggle ( Mahatma Means great soul), (Mahatma Gandhi is the father of Indian Nation). In non co-operation movement, He wore Khadi clad (Hand spun clothes) and went to college. In medicine, though he passed all subjects with good marks. But he was given lesser marks in Surgery awarded, by an Anglican partial racist professor. So he was awarded L.M.S instead of M.B.B.S Degree
His elder brother Purushottam and another brother Krishna murthy both were dead of "spru" decease. He was deeply effected and moved by these untimely deaths. He decided to invent a medicine to prevent and cure "Spru" decease, with the help of a non governmental charitable trust of Kakinada ( A costal town in East Godavari District of Andhra Pradesh, India) in 1923 September he set sail for U.S.A. After his arrival to U S A, his wife gave birth to a male child in a couple of months. His nine months child was dead of a dreadful decease "Sappi" (Herpes). In liveried poverty he continued his studies at "Boston", by doing petty jobs. He got professors appreciation and won many scholarships
For the first time in the history of medicine Dr. Yella pragada Subba Rao's name came to lime light in 1924, with the association of professor Pesco . He invented " Rapid calorie metric method " to estimate "phosphorous element" in human cells in easy and accurate. This method is named after the two researchers "Pesco-Subba Rao method ". Later he identified with " Adenosis tri phosphate" which is the root matter to the power of muscles in body. He proved this is the root cause for physical movements of life. With this innovative research he proved Noble Awardees researchers research in 1922 was went wrong. He proved this with clear-cut research and analysis. Though he made a great research of worth, he was not awarded Noble Prize.
In 1930 he got his doctorate (PhD)
🙏🌹భగవత్ శ్రీ రామానుజుల వారి .గురించి శ్రీ రంగం గురించి కొన్ని ముఖ్య విశేషాలు🌹🙏
🌹🙏 ఓం నమో నారాయణాయ ఓం నమో వేంకటేశాయ🙏🌹
🌹Tiruppavai 30 th pasuram ..తిరుప్పావై 30 వ పాశురం 🌹
🌷ఓం నమో నారాయణాయ ..ఓం నమో భగవతే వాసుదేవాయ ..ఓం నమో విష్ణవే ..🌷
🌹 ఓం నమో వేంకటేశాయ🌹
🌷Tiruppavai29 pasukan .....తిరుప్పావై 29 వ పాశుర0🌷
🌹 ఓం నమో నారాయణాయ ...ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో విష్ణవే 🌹
🌹 ఓం నమో వేంకటేశాయ🌹
🌹Tiruppavai25 th pasuram ...తిరుప్పావై 25 వ పాశురం 🌹
🌹ఓం నమో వే0కటేశాయ ..ఓం నమో నారాయణాయ ...ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో విష్ణవే 🌹
🌹Tiruppavai23 vapashuram....తిరుప్పావై 23 వ పాశురం🌹
🌷 ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ..ఓం నమో విష్ణవే 🌷
🌷 ఓం నమో వేంకటేశాయ🌷
🌹Tirupati 21 th pasuram ...తిరుప్పావై 21 వ పాశురం 🌹
🌷ఓం నమో నారాయణాయ ..ఓం నమో భగవతే వాసుదేవాయ ..ఓం నమో విష్ణవే🌷
🌷 ఓం. నమో వేంకటేశాయ🌷
Blog Archive
-
▼
2022
(93)
-
►
November
(13)
- 🙏రాజకీయాలు పై ఒక వ్యాసం🙏
- 😎😁కాసేపు రాజకీయాలు ఎలా ఉన్నాయో చూద్దాం😄
- 🌷ధన్వంతరి పూజా విధానం ...స్వామివారి గురించిన విషయ...
- కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు ఆ పార్టీ చెప్పుకోలేక...
- 🙏Vicco vajradanti tooth powderhave excellentherb...
- ఈనాడు పత్రిక ప్రముఖ నటుడు కృష్ణ పట్ల వివక్ష చూపింద...
- 🙏బాలమురళి గారి ఇంటర్వ్యూ కార్యక్రమం ఆయన ప్రతీ మాట...
- కాసేపు మిర్చి లా0టి రాజకీయం...చూద్దాం
- 🙏ఈ శాస్త్రవేత్త కృషి ..విజ్ఞానం ..పట్టుదల సమాజాన...
- 😎😂రాజకీయ పార్టీలు చేస్తున్న వితండవాదం అంటూ వస్తో...
- 🙏 గ్రహణం దోషం పోవడానికి అన్ని రాసుల వారు చదువుకోవ...
- 😄 కాసేపు నవ్వుకుందాము ..ఇదే విషయం .నిజం ..చెప్పడ...
- 😃😃😄 జైలు శిక్ష తరువాత చెప్పిన గొప్ప తీర్పు😎😀😄
-
►
April
(15)
- 🙏🌹శంకరాచార్యుల వారి అద్వైతవేదాంత భక్తి సంగ్రహం 1...
- 😄Ap రాజకీయ0 ...ఏమ0టున్నారోఒకసారి చూద్దామా..!😃😎😀
- 🙏🌹శంకరా చార్యుల వారి అద్వైత వేదాంతసంగ్రహం.. భాగం...
- 🙂రంగు రంగుల దేశాలు ...అక్కడి రంగు రంగుల దృశ్యాలు 🙂
- 🙏సెల్ ఫోన్ఆకర్షణ లో పసిబిడ్డ అనుకరణ ..ఆ ఆనందం😃😃
- 🌹🙏మిమిక్రీ లో సంగీత కచేరి ఎంత గొప్పగా చేశారో చూడ...
- 🙏125yearsవయస్స యోగా గురువులు ని చూడండి🙏
- 🙏🌹శంకరాచార్యుల వారి అద్వైత వేదాంత సంగ్రహం part 1...
- 🙏🌹శంకరాచార్య అద్వైతవేదాంత భక్తి సంగ్రహం 11 వ భాగ...
- 🌹🌹భగవంతుని సృష్టి చిత్రాలు ..విచిత్రాలు 🌹🌹
- 🙏🌹పురాతన భారతీయ సంస్కృతి లో విజ్ఞాన వేత్తలు ..మన...
- 🌹🙏 శ్రీ మాన్ శ్రీ భాష్యం అప్పలాచార్యులుగారు ..పర...
- 🙏🙏🌹సభ్యులు అందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు 🙏...
- 🌹🙏 శంకరాచార్యుల వారి అద్వైత భక్తి వేదాంతసంగ్రహం...
- 🌷 🙏శుభకృతు నామ సంవత్సర శుభాకాంక్షలు శుభం ..లాభం...
-
►
March
(16)
- 🌷శంకరాచార్యులవారి అద్వైతభక్తి వేదాంతతత్వం భాగం 8 ...
- 🌷🙏శ్రీ హనుమత్ సమేతశ్రీరామదేవుని మహాత్మ్యం🌷🙏
- 🙏🌹శంకరా చార్యులవారి అద్వైత వేదాంత తత్త్వం భాగం 7...
- 🌹🙏 శంకరాచార్యులు వారి అద్వైత వేదాంత తత్త్వం6 వ ...
- మరి ఒక ఉత్తమ చిత్రం. .😀😄.నూట ఒక్క జిల్లాల అంద...
- 🌹జీయర్ స్వామి వారి గురించి గిరిజన మహిళలు వివరించి...
- 🙏🌷జీయర్ స్వామి వారిపై మరి ఒక వీడియో 🙏🌹
- 🌹 జీయర్ స్వామి వారి గురించి ఒక వీడియో 🙏
- 🙏🌹 చిన్న జీయర్ స్వామి వారి గురించి ఒక వీడియో 🌹...
- 😀😃విచిత్రమైన ఒక సన్నివేశం 😎😀
- 😀😎 ఒక సన్ని వేశం చూద్దాము రండి..మీకు ఏం అనిపిస్త...
- 🙏🌹శంకరాచార్యులు వారి వేదాంతభక్తి మార్గం part 5 ....
- 🌹🙏 శంకరాచార్యులవారిభక్తి వేదాంత మార్గ0part4🌹🙏
- 🌴OPen plots for sale.at Hyderabqd🌴
- 🙏🌹శంకరా చార్యుల వారిభక్తి వేదాంత మార్గం లేక సంగ్...
- 😀😄Beautiful birds ..Stress relief ....అందమైన పక్...
-
►
January
(23)
- 🌷🌷జీయర్ స్వామివారి సంభాషణ వినండి ప్రతీ అక్షరం జా...
- 🙏సందేశం ఇచ్చే ఒక మంచిసినిమా ..శ్రీకారం 🙏అందరూ చూ...
- 🙏🌷 ఇటువంటి సందేశం ఇచ్చే సినిమాలు రావాలి.evergr...
- 🙏🌷Parasetmal.dolo 650 ..కనుగొన్న ఎల్లా ప్రేగడ సు...
- 🙏🌹భగవత్ శ్రీ రామానుజుల వారి .గురించి శ్రీ రంగం గ...
- 🌹రామనుజులవారి గురించి కొన్ని ముఖ్య విశేషాలు🌹
- 😎 కొద్దిసేపు ..ఏం జరుగుతుందో చూద్దాం just time p...
- 😄 రంగు రంగుల రాజకీయ విలాసం 😄
- 😀రాజకీయ విలాసం కొద్దిసేపు చూద్దాం 😄
- 🌹Tiruppavai 30 th pasuram ..తిరుప్పావై 30 వ పాశుర...
- 🌷Tiruppavai29 pasukan .....తిరుప్పావై 29 వ పాశుర0🌷
- 🌷Tiruppavai28 th pasuram ..తిరుప్పావై 28 వ పాశురం 🌹
- 🌹 తిరుప్పావై26 వ పాశురం ..Tiruppavai 26th pasura...
- 🌷 Tiruppavai27thpasuram ...తిరుప్పావై 27 వ పాశురం 🌷
- 🌹Tiruppavai25 th pasuram ...తిరుప్పావై 25 వ పాశుర...
- 🌹Tiruppavai24 va paasuram ...తిరుప్పావై 24 వ పాశు...
- 🌹Tiruppavai23 vapashuram....తిరుప్పావై 23 వ పాశురం🌹
- 🌻Tiruppavai 22 va pashuram ....తిరుప్పావై 22 వ పా...
- 🌹Tirupati 21 th pasuram ...తిరుప్పావై 21 వ పాశురం 🌹
- 🌷Tirupati 20th spashtam .. తిరుప్పావై 20 వ పాశు...
- 🌻Tiruppavai19th pasukan....తిరుప్పావై19వ పాశురం🌻
- 🌷 తిరుప్పావై18వపాశురం Tiruppavai 18th pasu...
- 🌷Tiruppavai17 th kashtam. తిరుప్పావై 17 పాశురం 🌷
-
►
November
(13)
Followers
About Me
- Dr.M muralikrishna