సినిమా అంటె సందేశం ఇచ్చే విధంగా ఉండా లి కొట్లాది రూపాయలు పెట్టి టాటా సుమోలు ,రైలు ఇంజిన్లు పేల్చుకుంటూ ..ఇంకా గ్రాఫిక్స్.తో.. యుద్దాలు..హింస ..దానికోసం గడ్డాలు పెంచి ..నిజమైన శాస్త్రవేత్తల పోజ్ కొడుతూ భగవంతుడు లా స్పీచ్ లు ఇస్తు పోజ్ కొడతారు కానీ దానిలో ఎం చెప్తున్నారు నేర్చుకోవడానికి ద్దాని నించీ ఏ నీతి తీసుకోవచ్చు కనీసం మనిషికి ..సాధారణ మానవునికి ..పనికి వచ్చే నీతి ..కానీ విషయం కానీ ఏమైనా వుంటున్నాయా ..చెప్పండి ..ప్రేమ ..అమ్మాయి వెమ్మటి అబ్బాయి పడటం ..లేక అబ్బాయి రౌడితనం చూసి అమ్మాయి వెమ్మటి పడటం అదే హీరోయిజం ..ఆ హీరో అమ్మాయి తల్లి తండ్రిని బెదిరించి ..లేపుకుపోవడం ఇవి సినిమాలు
ఇప్పుడు ఈ రోజుల్లో కొద్దీ బడ్జెట్ తో మంచి మంచి సందేహం ఇచ్చే సినిమాలు వస్తున్నాయి అందులో మొదటగా నేను మెచ్చి పదిమందికి చూడమని చెప్పే సినిమా ..ఎటువంటి ..హింస ..జుగుప్స బూతు లేకుండా ..సున్నితమయిన సమస్య ని చాలా జాగ్రత్తగా తీసి ..ఒక సమస్య ..కి పరిష్కారం ..మనలోనే ఉంటుంది ..అది తెలుసుకోవాలి అని చాలా జాగ్రత్తగా తీసిన చిత్రం ఎక్ మినీ కధ ..డైరెక్టర్ గారికి ..ఆ టీమ్ అందరికి ..శుభాభి వందనములు ..ఇటువంటి సినిమాలు ఇంకా ఎన్నో రావాలని ఆకాం క్షించుతూ ఉన్నాము ...తప్పక ఈ సినిమా అందరూ చూడండి 🙏🌷
0 comments:
Post a Comment