[1/31, 11:04 PM] Murali: ప్రతీ విషయం ప్రతి అక్షరం చాలా విలువైనది జాగ్రత్తగా మొత్తము వినాల్సిన సందేశం ఇది
[1/31, 11:04 PM] Murali: మీరు ..భగవంతుడా..అవతరపురుషుడా ..అతీ0ద్రియాశక్తియా ..ఇంకా ఇంకా ఏదైనా ..అంటే ఎం చెబుతారు ..అని అడిగితే ...ఆయన దానికి నేను ఒక సేవ చేసే సామాన్య మనిషిని ..అని చెప్పారు ..అదే ఈ రోజుల్లో ఓ 10 ది మంది విదేశీయులు పక్కన చేరితే ..నేను దేవుడ్ని ...దేవతని..అని చెప్పి మోసం చేస్తున్న ..ఈ రోజుల్లో సామాన్యునే అని చెప్పడం అదే మహత్తు మహాత్మయం.. చాలాచోట్ల నేను భగవంతుడిని .నాకు వినాయకుడు
కుమారస్వామి లు నా పిల్లలు అని..అందర్నీ రక్షించే దేవుడ్ని నేనే నాకు మొక్కండి అని చాలామంది మోసాలు చెప్పే ఈ రోజుల్లో ..ఇలా చెప్పడం ..భగవంతుడు అనేవాడు శాశ్వతం ఆది అంతం లేనివాడు ..గురువు అనేవాడు ఆ దైవం చేరుకోవడానికి తెలుసుకోవడానికి ఒక దారి చూపేవారు ..గురువు దైవం యొక్క ఒక కోణం మాత్రమే ..అన్ని కోణాలు చాలా తెలియని కోణాలు ఇంకా ఎన్నో భగవంతుడికి ఉండి ఉంటాయి అది తెలుసుకోవాలి గురువు కి ఒక నమస్కారం చేసుకొని ..తరువాత ఇక సూటిగా భగవంతుడునామ0 లేక స్మరణం .లేక పూజ .ఇదే ఆచార్య సంప్రదాయం ..ఇది శుద్ధ భక్తి మార్గం ..🌹🌹🌹..జీయర్ తిరు వడిగళే శరణ0 🙏ఓం నమో నారాయణాయా🌹🌹🌹
0 comments:
Post a Comment