Pages

🙏సందేశం ఇచ్చే ఒక మంచిసినిమా ..శ్రీకారం 🙏అందరూ చూసి ఆనందించండి🙏




🌷ఈ సినిమా కూడా నేను ఒక బస్సు ప్రయాణం లో బస్సులో పెట్టిన టీవీ   లో చూశాను ...పాత్రలు సహజ మైన నటన ఆ నటులు ఆ గ్రామ0 దృశ్యాలు ..మనిషి లోని ఈ ర్ష్య ..ద్వేషం పగ లను ...అవి ఎలా తట్టుకొని నిలబడాలో ..ఆరోగ్య వంత మైన ...సాహిత్యము ..దృశ్యాలతో చాలా చక్కగా తీశారు దర్శకులు ..వారికి వారి టీమ్ అందరికి శుభా భి వందనములు ..ఇటువంటి మంచి సందేశం ఇచ్చే సినిమాలు ఇంకా రావాలి ..సమాజానికి...ఉపయోగపడాలని ఆశిద్దా0🌷

0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online