😁వార్తల చానల్స్ లో ..రక రకాలుగా ..ఈ వార్త .చెప్పడం ఇక్కడ గమనించండి 😀
ఇక కొన్ని ఛానల్స్ వారు . కొన్ని పత్రికలు వారు కొన్ని వార్తలను .....అబద్దంగా చెప్పేస్తూ ..ఒక. అబద్దాన్ని పదే పదే నిజం అని చూపిస్తూ ఉంటే.
కొంత కాలానికి ..అదే జనం అంతా నమ్మేసి ...కాళ్ళ పై బడి నమస్కారం చేసి ఓట్లు కురిపించే అవకాశం ..ఉంది అని నమ్మేస్తారు ...కానీ ఇప్పటి ....ప్రజలు జనాలు చాలా జాగ్రత్తగా తెలివిగా వుంటున్నారని ...అస్సలు ఆలోచించడం లేదు. ...😎😃
0 comments:
Post a Comment