నాకు ఇంకో గొప్ప చిత్రం చూశాను అనిపించింది ఒక సమస్య పై ఎంతో సున్నితంగా తీసిన చిత్రం
నాలుగు సుమోలు గాలిలోకి ఎగిరి ..తలలు నరుక్కునే హింస తప్ప ఏమీ లేని సినిమా లు కంటే ఇలా జనులు పడుతున్న ఒక సమస్య ...బాధ ....కి పరిష్కారం చూపిన చక్కని సినిమా ..మీరు చూడండి ..😀🙏
0 comments:
Post a Comment