మానవుడు ...అడవుల్ని అన్నింటినీ ఆక్రమించి..నివాసాలు గా మార్చేశాడు ..పక్షి ప్రకృతిజాలం..నదులు చెరువుల్ని కూడా వదల్లేదు ...అవి తినే ఆహారం ని కూడా వెలగపండ్లు ని సైతం పిందెలు గానే తెంపేసి వ్యాపారం చేస్తున్నారు .అవి మూగ జీవాలు... విప్లవం ..తిరుగుబాటు అంటే వాటికి తెలియదు తెలిసినా అది జానెడు పొట్ట నింపుకొనే ప్రయ త్నమే కానీ తరతరాల కు కూడబెట్టి కొల్లగొట్టి దాచుకోవడం తెలియని మూగ ప్రాణులు... సృష్టిలో .అతి హీనమైన ప్రాణి ..మానవుడే ..వాడి వల్ల సృష్టి కి .ఇతరజీవులకు..ప్రపంచానికి నష్టమే తప్ప వాడివల్ల ఏ కించిత్తూ లాభం లేదు ...ఏనుగులు కూడా రోడ్ల పై కి ఆవులు వలె షాపు లు దగ్గర ఆగి అడుక్కుతిన్నట్టు ..వచ్చే పోయే వాళ్ళని అడుక్కు ని తింటువున్నాయు ...వాటి అడవుల రాజ్యం పోయు అన్ని కరువు అయి..రోడ్లు ఎక్కాయిమరి ..అంతా కలి మాయ అనాలో ..మరి ఏమో...డా మురళీ కృష్ణ
skip to main |
skip to sidebar
కొన్ని మాటలు... కొన్ని ఊసులు..
0 comments:
Post a Comment