Pages

🌷🌷🌷చిన్న జీయర్ వారికి సీఎం జగనరెడ్డి గారి పాదాభివందనం🌷🌷🌷


 జగన్ క్రితం సంవత్సరం ...తిరుపతి స్వామివారి దర్శనం చేసుకోవడం ..అనేక వంకలు వెతికి కోర్టులోవేశారు ..కోర్టు ఏమంది ..అందరి ప్రజలు తరుపున రాజ్యాంగ బద్ధమైన..ఎన్నికల్లో వచ్చినవాడు.. అన్ని కులాల అన్ని మతాల కు ప్రతినిధి రాష్ట్ర ముఖ్యమంత్రి ....ఆయనకు ఇష్టమై నది ..నమ్మకం ఉండబట్టే ..ఏడుకొండల కు వచ్చి తల వంచి నమస్కారం చేశాడు . కాబట్టి అది చాలు ..ఇంకా ప్రత్యేకంగా తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదు...అని కోర్టు కొట్టేసింది ..కాబట్టి అస్సలుఅఖిలాండ కోటి  బ్రహ్మ0డ నాయకుడు. ఆ మహానుభావుడి దయ పట్టి ఉంటుంది ....అంతే కాని ప్రతి దానికీ ఒక విమర్శ తయారుచేసి ..వాట్సప్ లు నింపే సే మా లాంటి జనాల వల్ల ఏం జరగదు ...అక్కడ ఓటు వేసే జనాలు వాళ్ళ అనుభవాలు ..వాళ్ళ కి జరిగిన అభివృద్ది ప్రజా సంక్షేమం ..ఆ ఫలితం వాళ్ళు నిర్ణయిస్తారు ..ఇక ఎవరో అడిగారట ..ఏమండీ జగన్ జీయర్ స్వామి వారిని తాకాడు వచ్చి ఆశీర్వచనం. తీసుకున్నాడట కదా అని వాళ్ళ  వాళ్ళు .ఏదో విమర్శించారట ..నువ్వు చెప్పు అని ఒక శ్రీ వైష్ణవము తీసుకున్న ఆమెను రెచ్చగొట్టారట ...ఆమె దానికి బదులు ఇస్తూ ...వాడు కుక్క ..మాస్వామిని ముట్టుకుంటే ఏమవుతుంది ...అలా ఒక గౌరవప్రదమైన వారిని అలా మాట్లాడవచ్చా ...అది ఆమె కు వాళ్ళ పెద్దలు నేర్పిన సంస్కారం కాబోలు .అస్సలు శ్రీ వైష్ణవము లో అన్నిరకాల ప్రజలకి స్థానము ఉంది ..12 మంది ఆళ్వారులలో అన్ని కులాల వారు ఉన్నారు ..పైగా ఒక సూద్రుడు వ్రాసిన ప్రభ0దాన్ని  ...నాలాయుర దివ్య ప్రబంధం ..ని స్వామివారి ముందు నిష్టాగరిస్టులయున ..శ్రీ వైష్ణవ పండితులు ..జీయంగార్లు అంతా శిరస్సు వంచి చదువుతారు .....అలానే స్వామివారికి అంత బంగారం వున్నా ..ఎవరో ఇతర కులస్తుడు..రొజూ భక్తి తో పెట్టిన నైవేద్యంగా.కుండ పెంకు లో కాస్తంత వెన్న పెట్టి తలుపులు వెసేస్తారు ..బ్రిటీషువాళ్ళు వైష్ణవ జనం బొట్టుల గొడవ లు పడుతుంటే అందరిని లోపల వేసి ఒక బొట్టు మోడల్ ని ఎంపిక చేసి0ది ఆ క్రీష్టానివాళ్లే గా ..అస్సలు ఈ పూజావిధానం ..ఉత్సవాల టైం టేబుల్ తయారు చేసిందే వాళ్ళు .క్రీస్టియన్ జేసుదాసుఎప్పుడో పాడిన  కీర్తనలుకూడా స్వామివారి ముందు గాత్ర సేవ గా ఉంచుతూనే వున్నారు ..ఒక ముస్లించేయుంచి  పెట్టిన బంగారు కమలాలు. స్వామి వారి పూజలో మూల విరాట్టు ని తాకు తూనే ఉన్నాయి ..బీబీ నాంచారి అమ్మవారు ని స్వామిఎలాగూదగ్గరకు తీసుకున్నారు ..ఇలా చాలా చెప్పవచ్చు .సీఎం కూడా ఒక మతం లో ఉండి పేరు బడి  మ న స్వామి వారి దగ్గరకి వచ్చి తల వాల్చి మన స్వామి వారి బొట్టు ధరించి ..తల పై స్వామి వారి వస్త్రాలు పట్టుకురావడం మే మనకు గర్వ కారణం ...అస్సలు క్రీస్టియాన్లు  తల మీద ఇంకో మతం చిహ్నాలు ధరించరు ...వాళ్ళు ఓట్లు కోసమో జనం కోసమో చేసినా ..మన మత0 తల మీద ధరించాడు  కదా అది చాలు ..ఇక ఊరికే కోడి గుడ్డు పై ఈకలు పీకడం తప్పా ..ఏమీ ఉండదు ..ఏదైనా ఇటువంటివి పెడతాము అనుకోండి ..ఇక ఆ మధ్య చరిత్ర విషయం ..బిబినా0చారి   విషయం తేవద్దు ..అని మాన గ్రూప్ లో పెద్దాయన ..కళ్ళు ఎర్ర చేసి వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది ..ఎందుకు సార్ పీకేయండి మీకు నచ్చదు ..కదా నేను చరిత్రవిషయాలను చెప్పద్దు అంటే ఎలా ..నేను కొన్ని నిజాలు తెలుసుకోమని చెబుతున్నాను కానీ మన ఆర్ష ధర్మ0 వదులుకోమని నేను వ్యతిరేకం అని చెప్పడం లేదుగా చరిత్ర చదివిన వాళ్ళం కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది .ఈ మధ్య చరిత్ర పుస్తకాలు వ్రాసే ఒకాయన సీనియర్ జర్నలిస్ట్ నాతో వాదిస్తారు .బిబినంచారి విషయం లేదట ...అది ఫేక్ ..అట..అలానే దళితులను అస్సలు అవమానించి అంటరానితనం....పాటి0చడం ఇవేమీ లేవు అట ..ఇదంతా బ్రిటిష్ వాళ్ళ ఎత్తుగడలు అట ..ఇవన్నీ ట్రాష్ ఫేక్ ..అని చెబుతారు ..కానీ వాళ్ళు అల్లే కథలు ఇందిరాగాంధీ.. నెహ్రూ లని ..తిట్టేవి ..వాళ్లపై వచ్చేవి అభూతకల్పనలు మాత్రం ...నిజం గా మేము నమ్మాలి ....ఇక హిందూమతం ...హిందూ అని గొంతు చించుకొని ఉపన్యాసాలు ఇస్తుంటారు 
ప్రవచనాలు చెప్పే పండితులు కూడా ఉన్నారు ..కానీ ఈ బొట్టు ..తేడా ఆ బొట్టు తేడా చూసుకొని ..బాధ పడిపోయే వాళ్ళు వున్నారు ..హిందూమతం ముసుగు వేసుకున్నారు ..నిజంగా అభిమానం వున్నప్పుడు ...ఏ బొట్టుపెట్టుకున్నా ఆ పండితుడు ని ఆదరించాలి ...లేదే ..అసూయపడిపోతుంటారు ...అవి అన్ని రకాల తేడాలు ...ఈర్ష్యలు. వదులుకొని  అంతా ఐక్యమత్యం గా ఉండమని.   ఆర్ ఎస్ ఎస్ విశ్వ హిందూ పరిషత్ చెప్పినా వినినట్లు నటించడం చేస్తున్నారు  .  పురాణం చెప్పే వాళ్లే ఈర్ష్య ద్వేషం వదులుకోకపోతే ..సామాన్యులం మనపరిస్థితి ఏమిటి ..ఇప్పుడు జీయర్ వారు అంటే చాలామందికి ...పడటం లేదు ..కారణం ఒకప్పుడు అణగదొక్కిన శ్రీవైష్ణవమతం ఇప్పుడు ప్రపంచం ...సంఘం ,అంతటా శాఖోప శా ఖలు గా ఎదగడం ..క్రింది కులాలు వారు అంతా జీయర్ భక్తులుగా తయారుఅవడం ..భగవద్ రామనుజుల వారివిగ్రహాలు పెట్టడం ..ఇలా ముందుకు చొచ్చుకు పోవడం ఇతరవేద మతం వారికి నచ్చడం లేదు ...ఇప్పుడు ఇక రక రకాల ఆక్రోశం వెళ్ళగక్కుతూ  వున్నారు ..కానివ్వండి భగవంతుని కి అన్నీ తెలుసు కదా ... .ఇక వదిలేద్దాం ..అనుకోండి ......ఇక ఎన్నో వాట్సప్ లో చదువుతుంటాం దానిపై .ఏదో ఒక అభిప్రాయం మీతో పంచుకున్నాను ....ఇంకా ఎన్నో ఉండవచ్చు ..కాదనలేము ....ఏవరి అభిప్రాయం వారిది ....ఈ మధ్య ..నేను ఒక మీడియా గ్రూప్..లో వున్నాను ..దానిలో అన్ని టీవీ చానెల్స్ లో పనిచేసే వారు ఉన్నారు ...సాక్షి టీవీ గొప్పతనం ఒకరు వ్రాశారు ..అది ఇంకోళ్లకు హిందూత్వ0 మీద వేసుకున్నవారికి పడ  లేదు ......మతం .ఆ మతం వాడిక్రింద పనిచేసి బ్రతుకుతున్నారు ..అలా కొట్లాట పెట్టుకొని ..నన్ను మధ్య వర్తి గా తీసు కున్నారు చరిత్ర చెప్పి రాజ్యాంగం వివరించి ..భక్తి విషయాలు చెప్పి ..సాక్షి టీవీ యాజమాన్యం వారు కోవిడ్ అప్పుడు ఎలా ప్రదర్శి0చింది వ్యుద్యోగులు కు అండగా ఉన్న ది ఎదో మొత్తానికి సర్డటం రెండు రోజులు పట్టింది .....అలా పరిష్కారం అయుంది         ...........శుభం బూయాత్ 











0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online