Pages

Urinal infections - some ayurvedic medicines, home remedies

నాటి రోజుల్లో చాలా మంది urinal infections తో బాధ పడుతూ వున్నారు. అస్తమానం జ్వరం వచ్చి పోతుంటే ,ఒళ్ళు వెచ్చబడి తగ్గుతూ వుంటే అది urinary infection కి ఒక సంకేతం . .మూత్రం కి వెళ్ళినప్పుడు మంట గా ను ,దురద గా ను అని పిస్తూ వుంటుంది . బొట్లు ,బొట్లు గా వస్తూ వుంటుంది .కొంతమందికి లోపల urinary track,లోను ,కొంతమందికి bowl అంటే మూత్రాశయం లోను అలా రక రకా లు గా వస్తూ వుంటుంది .కొంతమందికి ఇవి ఎమీ కనిపించకుండా మూత్రములో నురుగు కొంచం కనిపిస్తూ వుంటుంది .ఇంకా కొంతమందికి urine చాలా smell గా వుంటుంది . ఇంకా కొంతమందికి రహస్యాంగం ములో దురద కూడా వుంటుంది . ఆడవారికి తెల్లబట్ట రూపములో infection లక్షణాలు కనిపిస్తూఉంటాయి .ఏదిఏమైనా infection ఎక్కువ కాలం వుంటే అవయవాలు దెబ్బ తింటా యి .కాబట్టి infection ఏదైనా త్వరగా వదిలించుకోవడం ఉత్తమం



 . కొన్ని సార్లు షుగర్ పేషెంట్ లక్షణాలకు దగ్గరలో ఉంటాయి ,అంత మాత్రం చేత షుగర్ అని భయపడగూడదు . ముందుగా పురుషులలో చూద్దాం .మనం పైన చెప్పుకున్న లక్షణాలలో కొన్ని వుండి జననాంగం దురద వుండటం ఒకరకం ,పై లక్షణాలు ఏమి లేకుండా ఒక్క సమస్య అంగం దురద గా ఉంటూ వుంటుంది .అప్పుడు కొబ్బరి నూనె ను అంగం పైన ,లోపల ముందు భాగములో బాగా పూత గా పూర్వ కాలములో పెద్దవాళ్ళు రాయుంచే వారు. అలా రెండు లేక మూడు రోజులు రాసుకోంటే చాలు . చిన్న చిట్కా తో నయం అయు పోతుంది . ఇది అంగం శుభ్రత లోపించడం వల్ల, urine పాస్ చేసిన తరువాత నీటి తో శుభ్ర పరచుకోవాలి . సోప్ తో చేతులు కడుక్కోవాలి ,కనీసం స్నానం చేసేటప్పుడు అయునా చేసుకోవాలి .



కొంతమందికి మగ లేక ఆడ వారిలో యురిన్ పాస్ చేసి రాగానే అంగం మంట గా వుండటం ,లోపల కొంచం నొప్పిగ అన్పించడం జరుగుతూ వుంటుంది . ఇది బాగా ఒ౦ ట్లో వేడి ఎక్కువగా చేయటం వల్ల వస్తూవు౦టూ౦ ది .(overheat) .అయుతే నీరు బాగా త్రాగాలి .కాస్తంత పంచదార నీటిలో వేసుకొని త్రాగాలి లేక నిమ్మకాయ షర్బత్ తీసుకొంటే కూడా తగ్గిపోతుంది .లేక పెరుగు లో కాస్త౦ పంచదార వేసుకొని తినాలి .అయుతే .షుగర్ పేషెంట్లకు ఇది పడదు కదా అందుకే పడుకొని బొడ్డులో ముగ్గు పోసుకొని నీటి తో తడపాలి బాగా పలుచగా ,బురదలా చేసుకొని కొద్ది సేపు వుంచుకోవాలి ,ముగ్గు దొరక్కపోతే గుడ్డ (cloth ) తీసుకొని ,బాగా తడిపి కొద్దిగా మడతపెట్టి ,మందముగా బొడ్డు పైన వేసుకోవాలి .అలా ప్రదేశం అంతా చల్లగా అయు కూడా సమస్య తగ్గిపోతుంది ,లేదా కొన్ని మంచు ముక్కలు తీసుకొని ice bag లో వేసి బొడ్డు పైనా ,లివర్ వుండే ప్రదేశములో కాపడం పెట్టుకోవాలి ,లేక భోజనం ప్రారంభములో తొలి ముద్ద లో కాస్తంత నెయ్యి,కొంచం పంచదార వేసి తినాలి .షుగర్ వున్న వాళ్ళు కొద్దిగా పంచదార వేసుకోవాలి .ఇవి పెద్దలు పూర్వ కాలములో వాడే చిట్కాలు ,వీటి వాల్ల sideeffects రావు .



ఇక infection లో పల వున్న వాళ్ళు ,పైన చెప్పుకున్నట్లు గా లక్షణాలు కనిపిస్తే ఆయుర్వేదం లో చంద్రప్రభావటి(chandraprabhavati) అనే టాబ్లెట్ వాడతారు .అది ఒక డబ్బా వాడాలి .రోజూ – 1 సమస్య ఎక్కువగా వుంటే ఉదయం -1, రాత్రి -1 వేసుకోవాల్సి వుంటుంది ,ఇది safedrug . ఇక విదేశాలలో అయుతే infection వస్తే వాళ్ళు అస్సలు మందు వాడరు మీకు తెలుస్సా ? అక్కడ natural గా సమస్యను తగ్గిస్తారు .ఎలా అంటే బాగుగా నీరు త్రాగమంటారు .ఎక్కువగా నీరు త్రాగి ఎక్కువసార్లు baathroom కి వెళ్ళమంటారు .అలా చేయడం వల్ల natural గా urinal infection పోతుంది .



ఇక గృహ వైద్యములో అయుతే ఇలా చేయండి . శరీరములో ఎక్కడ infecti on వచ్చినా సరే ఒక పని చేయవచ్చు ,అది ఏమిటంటే దానిమ్మ చెట్టు బెరడు అంటే పచ్చి చెక్క కొద్దిగా ,మరియు దానిలో దానిమ్మ కాయ పండు లేదా పచ్చిది పైన వుండే పొట్టు అదే డిప్పలు మొత్తం కాస్తంత ఎక్కువ తీసుకొని ,కొంచం ఎక్కువ నీరు పోసి బాగా ఇగర పెట్టాలి అది ఇగిరి గ్లాసెడు చిక్క్గగా అయున తరువాత వడ కట్టుకోవాలి . పర కడుపునా అంటే EMPTYSTOMACH లో కొద్ది కొద్ది గా తీసుకోవాలి కొద్ది సార్లు అలా చేయాలి ,అది దాచుకొని రాత్రి కూడా చేసుకోవచ్చు ,అలానే మరుసటిరోజు ఉదయం అలానే అలా మీకు వున్న INFECTION వున్న తీవ్రత పట్టి కొన్ని రోజులు చేసుకోవాలి . కషాయం వల్ల sideeffects ఎమీ వుండవు .కొద్ది కొద్ది రోజూ తయారు చేసుకొంటే మంచిది .ఇక రీరములో ఎక్కడ infection వున్నా సరే చచ్చిపోతుంది .లోపల లివర్,ప్రేవులు కిడ్నిస్ ఎక్కడైనా సరే .ఇక లోపల వచ్చే infecti on ఒక్కొకసారి , మనం ఆచరించే శుభ్రత తో సంభంధం లేదు ,లోపల జరిగే జీవక్రియల వాల్ల ,కొన్నిసార్లు విషాలు ,అదే టాక్సిన్స్ రిలీజ్ అవటం వల్ల కూడా లోలోపల infection లు వస్తూ ఉంటాయి . ఇక ఇంకా కషాయం వలన పిల్లలకు కానీ పెద్దలకు కానీ కడుపులో వున్న అన్ని రకాల పురుగులు ,ఏలికపాములు,వార్మ్స్ అన్నీ చస్తాయు .


అయుతే పిల్లలకు కషాయం డోస్ తగ్గించి ఇవ్వాలి .వాళ్లకు రోజూ ఉదయం 2 లేక 3 spoon లు త్రాగించవచ్చు.మరీ చిన్నపిల్లలు అయుతే డ్రాప్స్ నోట్లో వేస్తె చాలు .ఇది గృహ వైద్యం . ఉదయం వేళల్లో వేప చివుళ్ళు కొద్దిగా రోజూ తిన్నా కూడా నులిపురుగులు చస్తాయు . రక్తం కూడాశుభ్ర పడి చక్కగ ,ఎర్రగా మెరుస్తుంది.చర్మం లోని రోగాలు పోతాయి .కానీ అదే పని గా తింటే వేడి చేస్తుంది .ఏదైనా అతి చేయకూడదు .అదే ఆయుర్ వేదములో అయుతే సురక్తా అనే టానిక్కు కొనుక్కుని త్రాగినా కూడా చర్మం ,రక్తం శుభ్ర పడతాయి .అయుతే గంధ కి సోదక్ అనే sulpher కలిసిన ఆయుర్ వేదం టాబ్లెట్స్ తో కలిపి వేసుకోవాలి .1 tab కి 2 మూతలు సిరప్ తో వేసుకుంటారు .


ఇక హోమియో లో sulpher 25 పవర్ ఇస్తూ వుంటారు కొన్ని సార్లు . ఇక కొంతమందికి మధ్య వయస్సు లో అన్ని రకాల గా infection మందులు వాడినా కూడా దురద ,మంట తగ్గక పొతే షుగర్ టెస్ట్ లు చేయుం చుకోవాలి .


 ఇక కొంత మందికి sugar వాళ్ళు infection వుండి ,urinaryproblems తో బాధ పడుతూ spremcount తక్కువ గా అయుపోతు న్నవాళ్ళు baidyanath వారి Tarkeswara ras tablets వాడితే అన్నిటికి పరిష్కారం దొరుకుతుంది . అలానే షుగర్ వాళ్ళ కు నోరు ఎండిపోవడం ,గొంతు ఎండిపోవడం urinary infection ,నీరు అస్తమానం త్రాగాలని అనిపించే విపరీతమైన దాహం , అధిక మూత్రం ,అస్తమానం వెళ్లాలని అనిపించడం వీటి అన్ని౦ టికి ఒకే ఒక్క టానిక్కుJambavasavaadi దీనిని రొజూ లోపలికి తీసుకొంటూ వుంటే చాలా బాగా పని చేస్తుంది .పైవి అన్నియు ఆడ మగ ఇద్దరు వాడవచ్చు.



ఆయుర్ వేదిక్ మందులైన సరే ఓం ధన్వన్థరి నారాయణా యన మహా; ఓం నమో నారాయణాయ అని తూర్పు దిక్కుకి తిరిగి మందులు సేవించాలి .(తరువాయి భాగం లో ఆడవారిలో infecti on సమస్యలు )



0 comments:

Post a Comment

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online