Pages

🌷🌷🌷🙏🙏ఈ నాటిపూజ కార్తీకమాస0లో .శ్రీ.విష్ణుభగవానుని పూజ చూసి తరించుదాం🌷🌷🌷🙏🙏




శ్రీమహావిష్ణువు కి సంబంధించిన పూజ అనగానే సాలగ్రామ పూజ గుర్తుకువస్తుంది ...సాలగ్రామ రూపములో శ్రీమహావిష్ణువు ఎక్కడ ..ఎందుకు ఉద్భవించాల్సివచ్చిందో ...ఎన్ని రకాల సాలగ్రామ రూపాలు ఉంటాయో పై

పై పోస్టు లో చదువుకున్నాము కదా ..అటువంటి సాలగ్రామం ..కొన్ని విశేష పండుగలకు ..ఆచార్యుల వారు  భక్తులు తీసుకురమ్మన్న చోటికి తీ సుకువస్తూవుంటారు .. ఆ పూజలు ..ఉత్సవాలు జరిపింది తీర్థ ప్రసాదాలు ఇస్తూవుంటారు విష్ణుసహస్రనామాలు పారాయణం ఇళ్ళలో చేయుంచుకున్నప్పుడు ...గోదాదేవి అమ్మవారి తిరుప్పావై ఉత్సవాలుధనుర్మాసంలో ను ..విష్ణు సంబంధమైన అన్ని దేవాలయాల్లో ను ఈ సాల గ్రామం చూస్తూవుంటాము అయితే పూర్వం ఆచార్యుల వారి అందరి ఇళ్లలో వుంటూ ఉండేవి తరువాత తరువాత కాలం లో ఆ మడి.. నిష్ట లు కుదరక ..వాళ్ళ పెద్దలు తీసుకొని వెళ్ళి దేవాలయం లో ఇచ్చేశారు ..ఇంట్లో సాలగ్రామం ఉంటే చాలా నిష్ఠ ..మడి నియమాలు పాటించాలి ..ప్రతిరోజు తలస్నానం చేసి పూజాధి కాలు జరిపి నైవేద్యం పెట్టాలి ..అలా వీలుకుదిరిన వారే తెచ్చి ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోవాలి .....మా నాయనమ్మ గారు దేవాలయంలో ఇచ్చిన విషయం నాకు బాగా గుర్తు ఉంది ..అంత మహిమాన్వితమైన సాలగ్రామ పూజ విన్నా ...చూసినా కూడా ఎంతో పుణ్యం    చూసి తరిద్దాం

🙏🙏🌷ఓం నమో నారాయణాయ ..ఓం నమోభగవతేవాసుదేవాయ.. ఓం నమో విష్ణవే 🌷🌷🙏🙏 

                         🙏🌹🌹🌹🌹ఓం నమో వే0 కటేశాయ 🌹🌹🌹🌹🙏



🌷🌷🌷🌷🌷🙏కార్తీకమాసం లో శివాభిషేకం మంత్రాలు వినినా ..చూసినా పుణ్యమే 🙏🌷🌷🌷🌷


 




🌷🌷🙏🙏మానవుడు ఏదో విధంగా భగవంతుని పాదాలు పట్టుకొని ..ఈ జన్మలను .ఈ కర్మలను సునాయాసంగా దాటివెళ్లాలి
ఒక్కరే భగవంతుడు రూపాలు అనేకం అని చాలా సార్లు మనం  అనుకున్నాం .అలానే శివ కేశవులకు బేధం లేదు
కొంద రు విష్ణుసహస్రనామాలు చదువుకొని సమస్యలు పోగుట్టుకుంటారు... కొందరు శివాభిషేకం చేసుకొని సమస్యలను పోగుట్టుకుంటారు .కాబట్టి మనకు అనువుగా ఏ విధానం లభ్యం అయితే ఆ విధానాన్ని అవలంభించవచ్చు ..కార్తీకమాసం శివ కేశవులకు ..ఎంతో ఇష్టమైనది . ..కొన్నిసార్లు శ్రీమహావిష్ణువు కొన్నిసార్లు శివయ్య ను తలచుకొని మనస్సు మాలిన్యాలని తొలగించుకోవాలి ..ఈ ప్రక్రియ లు కుదరని వారు ..చేయటానికి వీలు కుదరని వారు చూస్తూ మనస్సులో పూజని చేసుకున్నట్లు ఊహించినా చాలు ఆ పుణ్యఫలం దక్కుతుంది ..అదీ కుదరకపోతే భగవంతుని నామాలు చదువుకొని మనస్సు ఒక్క క్షణం దైవం పై పెట్టి దండం పెట్టుకోండి చాలు ..శ్రీరాముడు శ్రీకృష్ణుడు శ్రీవెంకటేశ్వరుడు ..శివుడు.అమ్మవారు ..ఎవరినైనా మీకు లభించే ఫోటో ని బట్టి ..నమస్కారం? చేసుకొండి.. ఎవరికి దండం పెట్టినా కేశవుడికి ...లేదా ఆయన రూపమే శివుడికిచెందుతుంది ...భగవంతునికి కావాల్సింది హ్0గు. ఆర్భాటం
కాదు..స్వచ్ఛమైన ..నిర్మలమైన ప్రేమ ..భక్తి ...సేవ ................కేవలం మంచిస్మరణ ..నామ0 చదువుతుంటే చాలు అదీ ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది ...నారదుడు అంతేగా ..ప్రహ్లాదుడు అంతేగా .కేవలం నామ్0 చదివితే చాలు🌷🌷🌷
🌹జయశ్రీ మన్నారాయణ ....జైశివ నారాయణ🌹
🌹🌹ఓం నమో వే0కటేశాయ 🌹🌹

🌷🌷🌷🙏🙏🙏 కార్తీక మాసములో ఉమా మహేశ్వరుల పూజను దర్శించి తరించండి🙏🙏🙏🌷🌷🌷




శివ కేశవులకు బేధం లేదు ...ఇద్దరిలో ఎవ్వరికీ దండం పెట్టినా ఇంకొస్వామి కి పెట్టినట్లే ..శ్రీభగవద్గీత లో శ్రీ కృష్ణపరమాత్మ ....స్వయంగా చెప్పారు ...విశ్వరూపములో కూడా శివుని రూపం ..ఆ స్వామి తల భాగం శ్రీ కృష్ణపరమాత్మ లో చూడవచ్చు .....కాబట్టి ఇద్దరూ ఒక్కరే 

                           .🌷🌷🌷న మ:  పార్వతి పతయే హర హర మహాదేవ 🌷🌷🌷

                       🌹🌹🙏🙏ఓం నమో వేంకటేశాయ..ఓం నమో నారాయణా య🙏🙏🌹🌹

🌷🌷🌷🙏🙏🙏ఈ కార్తీక మాసంలో సర్వదేవతలు కు నిలయం గోమాత ..గోమహా లక్ష్మి అనికూడా అంటారు ..ఆ గోపూజ చూడండి ..వినండి ..తరించండి🙏🙏🙏🌹🌹🌹


 


ఏ గ్రహ బాధలు వున్నా ...సరే గోప్రదక్షిణాలు చేయడం ..గ్రాసం లేక పండ్లు ..ఒకొక్క బాధ ను పట్టి ఒకొక్క పరిహారం చేసుకోవచ్చు ...ఏది చేతకానివారు  దూడ తో ఉన్న ఆవు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి తోక భాగములో దండం 

పెట్టుకుంటే కూడా చాలా ప్రయోజనాలు కలుగుతాయి ..నవగ్రహాల దానాలు ఇవ్వటానికి బ్రాహ్మణులు దొరక్క పోయినా   అవి ఆవు కి సమర్పించి మీ సమస్యలు  చెప్పుకొని మీ ఇష్ట దైవానికి పండు సమర్పిస్తే కూడా అది దైవానికి చెందుతుంది ..పితృదేవతలు కూడా ఆవులో వుంటారు ...వారికి ఏమి సమర్పించిన కూడా వారికి చెందుతుంది .

సెల్ ఫోన్ లో చిప్ లాగా ,..మెమోరి కార్డుల పెట్టినట్లు గా ఆవు లో కూడా పవర్ పాయింట్ లా కంటికి కనిపించని విధంగా అందరు దేవతలు ఆవు  లో వున్నారు ..కపిలగోవు చాలా శ్రేష్ట్ మైనది ..అంటే మరీ నలుపు కాకుండా కొద్దిగా నలుపు గోధుమ మిక్స్ గా ఉంటుంది ..దానిని కపిల గోవు అంటారు ..ఇక అస్సలు గోవులు దొరకటమే కష్టంగా ఉన్నవారి కి ఏ గోవు ఆయునా మంచిదే .....అటువంటి గోపూజ ను చూసి కనీసం వినినా కూడా ఎంతో పుణ్యం 

🙏🙏🙏🌹   ఓం నమో నారాయణా య...ఓంనమో భగవతే వాసుదేవాయ ..ఓం నమో విష్ణవే 🌹🌹🙏🙏

     🙏🙏🙏🙏🌹🌹🌹      🌹🌹     ఓం నమో వేంకటేశాయ 🌹🌹🌹🙏🙏🙏🙏



https://muchata.com/the-real-success-of-mdh-masala-owner/ 

🙏🙏🙏🙏🌷🌷🌷కార్తీక మహా దీపోత్సవం మరోపక్క శ్రీనివాస్ ప్రభువు అమ్మవార్ల తో కల్సి పున్నమి గరుడిసేవ చూడండి తరించండి🙏🙏🙏🌷🌷🌷





🌹🌹🌹ఓం నమో వేం కటేశాయ ...ఓం నమో నారాయణా య ...ఓం నమో భగవతే వాసుదేవాయ🌹🌹🌹

🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏 శ్రీమహాలక్ష్మి అమ్మవారుసహిత శ్రీమహావిష్ణుభగవానుని దయా విశేషాలను ఒకసారి స్మరించుకుందాం🌹🌹🌹🌹🙏🙏🙏🙏




ఓం నమో నారాయణాయ.....ఓం నమో భగవతే వాసుదేవాయ ...ఓం నమో విష్ణవే ..ఇది భగవత్ రామనుజాచార్యులవారు  మనలాంటి సామాన్యుల కోసం ప్రసాదించారు ..ఉపవాసాలు ..కఠిన నియమాలు  చేయలేనివారు ..ఈ నామాలు చదువుకోండి ..మంచి వినడం మంచిఆలోచించడం ..మంచి చేయడం పదిమందికి శ్రేయస్సు ..సేవలాంటివి చేయండి ..చాలు కలి మీ దగ్గరకు రాడు ..కలి మాయలు దోషాలు మిమ్మల్ని ఏమిచేయలేవు 

ఈ కార్తీక్ మాసములో జపి0చడం వల్ల  మీకు ఎన్నో రెట్లు లాభాలు పుణ్యం  కలుగుతాయి లేదా కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర నామాన్ని ఆయునా జపించండి ..కలియుగ దైవం ..స్మరణ వల్ల కూడా కలి దోషాలు ..మాయలు మీ వైపుకు కానీ ..మీ జోలికి కానీ రావు ....ఓం నమో వేంకటేశాయ 🌹🌹🌹🌹🙏🙏🙏🙏

 

Copyright © Time of Marimganti. Template created by Volverene from Templates Block
WP by Simply WP | Solitaire Online